Double Hat trick: బుడ్డోడే గానీ రికార్డు నెలకొల్పాడు.. 6 బంతుల్లో 6 వికెట్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Double Hat trick: బుడ్డోడే గానీ.. రికార్డు నెలకొల్పాడు. ఏకంగా డబుల్ హ్యాట్రిక్ తో చరిత్ర సృష్టించాడు. మాములుగా క్రికెట్ మ్యా్చ్ లో బౌలర్ కి ఒక హ్యాట్రిక్ తీయడమే కష్టమైన పని. అలాంటిది ఆ పన్నేండళ్ల బాలుడు డబుల్ హ్యాట్రిక్ తో సంచలనం రేపాడు. ఒకే ఓవర్ లో 6 వికెట్లు తీశాడు. ఆ బాలుడు ఇంగ్లండ్ కు చెందిన ఆలివర్ వైట్ హౌస్. ఇంగ్లండ్‌లోని బ్రోమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్‌తో ఆడుతూ ఆలివర్ ఈ సంచలనం నెలకొల్పాడు. డబుల్ హ్యాట్రిక్ పట్ల పలువురు సంతోషంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Pawan Kalyan: నేను సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.. ఏ వ్యూహం అయినా వేస్తా..
Also Read
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
- HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
అయితే అలా రికార్డు నెలకొల్పడానికి ఒలివర్ ఆట వెనుక కృషి, పట్టుదల ఎంతో ఉంది. చిరకాలం నిలిచే తన ఆటతో అలాంటి ప్రభావాన్ని మిగిల్చాడు. ఆ బాలుడు కెరీర్ లోనే ఈ ప్రదర్శన ఒక చరిత్రగా నిలుస్తుందని.. ఇది అతని అత్యుత్తమ క్రికెట్ కెరీర్‌కు నాంది కూడా కావొచ్చని అంటున్నారు. బ్రూమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్ మొదటి జట్టు కెప్టెన్ జాడెన్ లీవిట్ BBCతో మాట్లాడుతూ.. ఆలివర్ చేసిన పనికి మేము ఆశ్చర్యపోతున్నామని, అంతేకాకుండా తాను నమ్మలేకపోతున్నట్లు తెలిపారు. ఆలివర్‌కి ఇది ఎంత పెద్ద రికార్డో తెలియదు. అయితే దాని ప్రాముఖ్యత తరువాత వారికి తెలుస్తుందని’ చెప్పుకొచ్చాడు.
Read Also: Nandamuri Balakrishna: బాలయ్యతో జోకులు.. కమెడియన్ పంట పండినట్టే
బ్రూమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో డబుల్ హ్యాట్రిక్‌తో ఆలివర్ ఫోటోను షేర్ చేసింది. కొన్ని గంటల్లోనే ఆలివర్ హీరోగా మారాడు. ఇప్పుడా ఆ బుడ్డోని పేరు ట్విట్టర్‌లో చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్ట్ కొన్ని గంటల్లో 45,000 వ్యూస్ దాటింది. ఈ మ్యాచ్‌లో ఒలివర్ మొత్తం రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఎలాంటి పరుగులు ఇవ్వకుండా మొత్తం ఎనిమిది వికెట్లు తీశాడు. ఆలివర్ కుటుంబం ఇంతకుముందు క్రీడలతో అనుబంధం కలిగి ఉంది.. అతని అమ్మమ్మ అద్భుతమైన టెన్నిస్ క్రీడాకారిణి. ఆలివర్ అమ్మమ్మ 1969లో వింబుల్డన్ గెలుచుకుంది. ఆమె పేరు ఆన్ జోన్స్.
What an achievement for our u12 player. His final match figures were 2–2-8-0 ! Only 2 wickets in his second over 🐗🏏 pic.twitter.com/0L0N36HIcI
— Bromsgrove Cricket Club (@BoarsCricket) June 11, 2023
తాజావార్తలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
-
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
-
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!