లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా 2024 నవంబర్ 12న సింధీ హిందూ మతానికి చెందిన అనీష్ రజనీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా సోమవారం రాత్రి ఢిల్లీలో నిర్వహించిన ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వధూవరులు అంజలి, అనీష్ లను ఆశీర్వదించారు. కార్యక్రమంలో శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే చామల…
Balakrishna : మొన్నటి వరకు రాజకీయాలలో బిజీబిజీగా గడిపేసిన నందమూరి బాలకృష్ణ మళ్ళీ సినిమాల వైపు నడుస్తున్నారు. ఈ మధ్యనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హిందూపురంలో హ్యాట్రిక్ విజయం అందుకొని బాలకృష్ణ మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ సినీ కెరియర్లో 109వ సినిమాగా కొల్లి బాబి దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నారు. ఇక టాలీవుడ్ మరో అగ్ర హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో…
కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఆయన తెరకెక్కించిన సినిమాలు విడుదలయ్యాయి.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.. కాగా, శంకర్ ఇంట పెళ్లి సందడి మొదలైంది.. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య శంకర్ కూతురు పెళ్లి నిన్న ఘనంగా జరిగింది. శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీక్ తో కూతురు పెళ్లి…
పెళ్లి అంటే అంటేనే సందడి. బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఇలా అందరూ ఒకచోటకు చేరి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వివాహానికి హాజరు కాలేకపోయిన వారికోసం రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తారు. వివాహం కంటే ఇలాంటి విందు కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో బంధువులు హాజరవుతుంటారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ వివాహ రిసెప్షన్‌లో బంధువుల మధ్య పెద్ద యుద్దం జరిగింది. రోడ్డుపైనే బంధువులు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. Read: Stock Market: స్టాక్ మార్కెట్‌కు యుద్ధ భయం… ఐదోరోజు…
పెళ్లికి రండి.. సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి భోజన తాంబూలాలు స్వీకరించి వధువరులను ఆశీర్వదించండి.. సాధారణంగా వివాహ ఆహ్వానాలు ఇలాగే ఉంటాయి.. కొందరు కట్నకానులకు వద్దు మీరు వస్తే అదే చాలు అంటూ కార్డులు ముద్రించేవాళ్లు కూడా లేకపోలేదు.. అయినా.. పెళ్లికి వచ్చినవారు తమకు తోచిన బహుమతి.. లేదా కట్నాలు చదివించడం ఆనవాయితీగా వస్తుంది. పెళ్లికి సాధ్యం కానివారు రిషెప్షన్‌కు హాజరు కావడం.. మిగతాతంతా సేమ్ టు సేమ్ అనే తరహాలో జరిగిపోతున్నాయి.. కానీ, మా పెళ్లికి…
పెళ్లి జరుగుతుందంటే.. వరుడికి.. వధువు చాలా మర్యాద ఇవ్వాలి.. ఇక, పెళ్లి అయిపోయిన కొత్తలో అయితే.. సిగ్గు, బియడం లాంటివి సినిమాల్లో చూస్తుంటాం.. కొన్ని సినిమాలు వేరుగాఉంటాయి.. అయితే, ఉత్తరప్రదేశ్‌లో పెళ్లి జరిగింది.. ఆ వెంటనే రిసెప్షన్‌కు ఏర్పాట్లు చేశారు.. కాసేపట్లో అదికూడా ప్రారంభం కావాల్సి ఉంది.. కానీ, అక్కడే ఒక చిక్కు వచ్చిపడింది.. కొత్త మెలిక పెట్టాడు పెళ్లి కుమారుడు.. దానికి వధువు కుటుంబం తమకు స్తోమత లేదంటూ ఒప్పుకోలేదు.. మరోవైపు ఆ యువకుడు మొండికేశాడు..…