Viral: పెళ్లి రిసెప్షన్లో ముష్టియుద్ధం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లి అంటే అంటేనే సందడి. బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఇలా అందరూ ఒకచోటకు చేరి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వివాహానికి హాజరు కాలేకపోయిన వారికోసం రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తారు. వివాహం కంటే ఇలాంటి విందు కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో బంధువులు హాజరవుతుంటారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ వివాహ రిసెప్షన్లో బంధువుల మధ్య పెద్ద యుద్దం జరిగింది. రోడ్డుపైనే బంధువులు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు.
Read: Stock Market: స్టాక్ మార్కెట్‌కు యుద్ధ భయం… ఐదోరోజు కూడా…
Also Read
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
- Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఆ ఫైట్‌లో ఓ వ్యక్తి కిందపడిపోయాడు. ముఖానికి, కాళ్లకు దెబ్బలు తగిలాయి. ఎందుకు ఇలా ఫైట్ చేసుకున్నారు అనే దానికి ఎవరూ సరైన రీజన్ చెప్పలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది.
తాజావార్తలు
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!