నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన తెలుగు మూవీ “రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం “2023 ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైంది. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీకి జైదీప్ విష్ణు దర్శకత్వం వహించాడు. ప్రవీణ్ కండెల, శ్రీకాంత్ రాథోడ్, జయేత్రి మరియు వినీత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో యథార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు జైదీప్ విష్ణు ఈ సినిమాను తెరకెక్కించారు. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ టీజర్స్ మరియు ట్రైలర్స్‌తో ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని కలిగించింది. తుపాకుల…