Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే నేడు. సాధారణంగా హీరోల బర్త్ డేలకు వాళ్ల రాబోయే సినిమాల నుంచి అప్డేట్లు వస్తాయనే విషయం తెలిసిందే కదా. నేడు ప్రభాస్ నటించిన ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల నుంచి అప్డేట్లు వచ్చాయి. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్న సలార్-2 నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. అదే ఫ్యాన్స్ కు అసంతృప్తిని కలిగించింది. హోంబలే సంస్థ నుంచి కేవలం బర్త్ డే విషెస్ మాత్రమే వచ్చాయి. పైగా…
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 1930ల కాలంలో స్వాతంత్రానికి ముందు జరిగిన రజాకార్ల ఉద్యమం నాటి కథా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రి మూవీస్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, యలమంచలి రవి నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన ఇమాన్వి అనే డెబ్యూ భామ హీరోయిన్ గా నటిస్తోంది. Also Read : Razesh Danda…
Mirai : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాల్లోనే కాదు.. బయట ఎక్కడ కనిపించినా సరే ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తుఫాన్ లా దూసుకుపోతాయి. అలాంటి ప్రభాస్ ఓ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తే కథ మామూలుగా ఉండదు కదా. సాధారణంగా ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడు. కానీ మిరాయ్ సినిమాకు ఇచ్చాడు. ప్రభాస్ వాయిస్ తోనే కథ స్టార్ట్ అవుతుంది. ఆ విషయాన్ని…
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ అనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇంకా పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని ప్రస్తుతానికి ఫౌజీ అని సంబోధిస్తున్నారు. హను రాఘవపుడి దర్శకత్వంలో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. Also Read:Sapthami: నితిన్ గాయం వల్ల షూటింగ్ ఆలస్యం..హార్స్ రైడింగ్ తో ఇబ్బంది! అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్…
బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ మాళవిక మోహనన్ రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్”తో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ లో మాళవిక స్టన్నింగ్ లుక్స్, బ్యూటిఫుల్ అప్పీయరెన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. “రాజా సాబ్” టీజర్ కు మాళవిక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. టీజర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న నేపథ్యంలో మాళవిక మోహనన్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. “రాజా సాబ్” టీజర్ కు వస్తున్న రెస్పాన్స్…
రాజు, రాముడు, రాక్షసుడు, బ్రహ్మరాక్షసుడు క్యారెక్టర్ ఏదైనా సరే ప్రభాస్ కటౌట్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. బాహుబలిలో రాజుగా, ఆదిపురుష్‌లో రాముడిగా, సలార్‌లో రాక్షసుడిగా ఊచకోత కోసిన ప్రభాస్ ఇప్పుడు బ్రహ్మరాక్షసుడిగా మారబోతున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ లైనప్ చూస్తే సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి ఇలా ఒక్కో డిఫరెంట్ జానర్‌లో సినిమాలు చేస్తు వస్తున్నాడు డార్లింగ్. ఈ సినిమాల దర్శకులంతా ఒకటి రెండు సినిమాలు చేసిన వారే. Also Read : Daaku Maharaaj…
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసాడు సుందీప్ రెడ్డి. ఇటీవల కాస్టింగ్ కాల్ ప్రకటించగా కొత్త నటీ నటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. మొత్తంగా సమ్మర్‌లోనే స్పిరిట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి హీరో…
తిరుపతిలో గ్రాండ్గా 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో ఆదిపురుష్ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ ప్రొడ్యూసర్లను ఓ కోరిక కోరారు. ఏ వేదిక మీద అయినా రామాయణం కథ జరుగుతున్నా హనుమంతుడు అక్కడికి వచ్చి వీక్షిస్తారని.. తన తల్లి చెప్పినట్లు డైరెక్టర్ తెలిపారు.