Home
Rcb Vs Mi
Rcb Vs Mi News
-
IPL 2026: ఆర్సీబీ vs ముంబై మ్యాచ్‌లో బెంగళూరు ప్లేయర్ ఓవర్ యాక్షన్.. బిగ్ షాకిచ్చిన ఐపీఎల్ యాజమాన్యం!
IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆల్ రౌండర్ టిమ్ డేవిడ్ నిబంధనలు ఉల్లంఘించాడు. దీంతో ఐపీఎల్ యాజమాన్యం స్పందిస్తూ డేవిడ్, హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌పై భారీ జరిమానా విధించింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.6ను ఉల్లంఘించినందుకు టిమ్ డేవిడ్ తన మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించింది. అసభ్యకరమైన లేదా అవమానకరమైన… -
Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
Tim David: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ముంబై ఇండియన్స్‌పై సాధించిన ఉత్కంఠభరిత విజయం తర్వాత మరో వివాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్ మ్యాచ్ ముగిసిన అనంతరం భావోద్వేగానికి లోనై అనుచితంగా ప్రవర్తించినట్లు కనిపించిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాయ్‌పూర్ వేదికగా జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో RCB చివరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న… -
Rajat Patidar-RCB: మేం గెలవడానికి అర్హులం కాదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ షాకింగ్ కామెంట్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌పై చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే ఈ విజయానంతరం ఆర్సీబీ కెప్టెన్ రాజత్ పటీదార్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మ్యాచ్ గెలిచినా.. పెద్దగా సంతోషం లేదన్నాడు. నిజం చెప్పాలంటే.. ఈ మ్యాచ్‌లో తాము గెలవడానికి అర్హులు కాదని స్పష్టం చేశాడు. కృనాల్ పాండ్య ఒత్తిడిలో… -
IPL 2026 Playoffs Scenario: ప్లేఆఫ్స్ రేసు మరింత హీట్.. టాప్‌లో ఆర్సీబీ.. 8 జట్ల అవకాశాలు ఇలా!
IPL 2026 Playoffs Scenario: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ప్లేఆఫ్స్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠభరిత విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయే పరిస్థితి నుంచి బయటపడింది. ముంబైపై చివరి ఓవర్లో 15 పరుగులు చేసి గెలిచిన ఆర్సీబీ.. ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. వరుస ఓటములను ఎదుర్కొన్న ముంబై, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు అధికారికంగా… -
Virat Kohli Duck: మరోసారి విరాట్ కోహ్లీ డకౌట్.. కింగ్‌ను సున్నాకే పెవిలియన్‌కు పంపిన బౌలర్లు వీరే!
Virat Kohli Duck vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కీలక విజయాన్ని అందుకుంది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆర్సీబీ చివరి బంతికి 2 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం మాత్రం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి డకౌట్ కావడమే. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై సున్నాకే ఔటైన కోహ్లీ.. ఇప్పుడు ముంబైపై… -
Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ ‘భూవీ’ ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!
Bhuvneshwar Kumar: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు మరో ఉత్కంఠభరితమైన కీలక విజయాన్ని అందుకుంది. రాయ్‌పూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన చివరి బంతి థ్రిల్లర్‌లో విజయం సాధించిన RCB పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది సీనియర్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ ప్రదర్శనే. అవును.. ఒకవైపు బ్యాట్ తో, మరోవైపు బాల్‌తో అద్భుత ప్రదర్శన చేసిన భువీ.. “స్వింగ్ కింగ్ ఈజ్ బ్యాక్” అనేలా… -
IPL 2026 Playoffs: ఒకే రోజు రెండు జట్లు ఇంటికి.. టాప్ లేపిన ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం!
ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన హోరాహోరీ పోరాటాలు టోర్నీ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. ఒకే రోజు రెండు జట్లకు చుక్కెదురైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయం పాలయ్యాయి. ఈ ఓటములతో ముంబై, లక్నో జట్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి. మరోవైపు అద్భుత విజయంతో పాయింట్ల పట్టికలో బెంగళూరు టాప్ లేపగా.. చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సులువు… -
చివరి బంతి థ్రిల్లర్ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న Krunal Pandya..!
Krunal Pandya Emotional: ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ముంబై ఇండియన్స్‌పై చివరి బంతికి విజయాన్ని నమోదు చేసింది. చివరి బంతి వరకు నరాలు తెగేలా సాగిన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా హీరోగా నిలిచాడు. అయితే మ్యాచ్ అనంతరం క్రునాల్ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతుంది. మాజీ జట్టు ముంబై ఇండియన్స్‌పై ఆడటం తనకు… -
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
RCB vs MI : ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరుగుతున్న పోరు ఉత్కంఠ భరితంగా సాగుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఆర్సీబీ వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన పాత రోజులను గుర్తు చేస్తూ అద్భుతమైన స్వింగ్‌తో ముంబై బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఇన్నింగ్స్… -
Rohit Sharma Injury Update: ముంబై ఇండియన్స్‌కు షాక్.. రోహిత్ శర్మ అవుట్!
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌కు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం (హామ్‌స్ట్రింగ్ గాయం) కారణంగా ఏప్రిల్ 16న వాంఖడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రిపోర్టుల్లో హామ్‌స్ట్రింగ్ గాయం తీవ్రమైనదని తేలితే.. ఐపీఎల్ 2026 మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే రోహిత్ గాయంపై ముంబై మేనేజ్మెంట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఐపీఎల్ 2026లో…
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar: 180 రన్స్, ఒకే వికెట్.. భువనేశ్వర్‌ను ఆడించడం పెద్ద తప్పిదం!
-
Mahindra UDO Electric Auto: మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200KM రేంజ్, 5 గంటల్లో ఫుల్ ఛార్జ్!
-
LA Wildfires: కార్చిచ్చు..! ప్రమాదంలో 70లక్షల ప్రాణాలు..
-
Pulivendula Re-Polling: రీ-పోలింగ్‌పై గందరగోళం.. పులివెందులలో ఇంకా తెరుచుకోని పోలింగ్ కేంద్రం!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
ట్రెండింగ్
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు