రూ.399కే అన్లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్..! Jio Happy New Year 2027 ఆఫర్ లాంచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Happy New Year 2027 Offer Launched: రిలయన్స్ జియో (Reliance Jio) తన పదేళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకుని కస్టమర్ల కోసం Happy New Year 2027 ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అన్లిమిటెడ్ 4G, 5G డేటాతో పాటు పలు డిజిటల్ సర్వీసులను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా రూ.399, రూ.3,999 ప్రీపెయిడ్ ప్లాన్లతో పాటు తక్కువ ధరలో డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లను కూడా లాంచ్ చేసింది.
రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్:
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఇందులో అన్లిమిటెడ్ 4G, 5G డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. వీటితో పాటు 12 నెలల Canva Pro, JioHotstar మొబైల్, FanCode, JioGames, 50GB JioAICloud స్టోరేజ్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
Also Read
- 12,000 నిట్స్ బ్రైట్నెస్, 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. డిసెంబర్ 9న Motorola Signature 27 లాంచ్..!
- NVIDIA CEO Jensen Huang: ఈసారి మంచి సీఈఓగా ఉంటా.. కౌగిలించుకున్న మహిళా ఉద్యోగి.. భావోద్వేగానికి గురైన జెన్సన్ హువాంగ్!
- WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
- 200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
రూ.3,999 వార్షిక ప్లాన్:
ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులోనూ అన్లిమిటెడ్ 4G, 5G డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు అందిస్తారు. అదనంగా 12 నెలల Canva Pro Lite, JioHotstar మొబైల్, FanCode, 50GB JioAICloud స్టోరేజ్ బెనిఫిట్స్ లభిస్తాయి.
అన్లిమిటెడ్ 5G డేటా యాడ్-ఆన్లు:
తక్కువ సమయంలో ఎక్కువ డేటా వినియోగించుకునే వారి కోసం జియో రెండు ప్రత్యేక ప్యాక్‌లను తీసుకొచ్చింది. రూ.15తో ఒక రోజు, రూ.25తో రెండు రోజుల వ్యాలిడిటీ కలిగిన అన్లిమిటెడ్ 5G డేటా ప్యాక్‌లను అందిస్తోంది.
రూ.50 నైట్ డేటా ప్యాక్:
ఈ ప్యాక్‌తో 28 రోజుల పాటు ప్రతిరోజూ అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్లిమిటెడ్ 4G, 5G డేటాను వినియోగించుకోవచ్చు.
రూ.399 ప్లాన్, రూ.3,999 ప్లాన్, రూ.25 డేటా యాడ్-ఆన్ నవంబర్ 24 నుంచి అందుబాటులోకి రానున్నాయి. రూ.50 నైట్ డేటా ప్యాక్ నవంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. వినియోగదారులు MyJio యాప్, Jio.com, జియో స్టోర్లు, అధీకృత రిటైల్ స్టోర్ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్లకు సంబంధించిన నిబంధనలు, షరతులు వర్తిస్తాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
రూ.399కే అన్లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్..! Jio Happy New Year 2027 ఆఫర్ లాంచ్..
-
AIADMK Internal Rift: స్టాలిన్‌తో ఈపీఎస్ ఫొటో.. అన్నాడీఎంకేలో రాజకీయ దుమారం!
-
12,000 నిట్స్ బ్రైట్నెస్, 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. డిసెంబర్ 9న Motorola Signature 27 లాంచ్..!
-
Shubman Gill: శుభ్‌మన్ గిల్ నువ్ ఓ కెప్టెన్.. మైదానంలోనే అలా చేయడం సరికాదు!
-
Uttar Pradesh: పొరపాటున ఒవైసీకి గౌరవ వందనం.. సీవోపై బదిలీ వేటు..!
ట్రెండింగ్
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!