ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేయనున్న సినిమాకు సంబంధించి అన్ని విభాగంలోని అప్డేట్స్ వచ్చేశాయి. ఇక అందరు ఎంతగానో ఎదురుచూస్తున్నా కథానాయిక పేరు కూడా అతిత్వరలోనే రానుంది. ఇప్పటికే చిత్రబృందం పేరును ఖరారు చేసినట్లు సమాచారం. టాలీవుడ్ లక్కీ గర్ల్ గా పేరొందిన రష్మిక మందాన మరోసారి తాను ఎంత లక్కీనో చెప్పబోయే అనౌన్స్ మెంట్ తొందరలోనే రాబోతుంది. రాంచరణ్ సరసన రష్మిక దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దిల్…
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీశ్ నిర్మిస్తోన్న పాన్ ఇండియా మూవీకి మోస్ట్ హ్యపెనింగ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. శంకర్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండటం ఇదే తొలిసారి. శంకర్ రూపొందించిన ‘బాయ్స్’ సినిమాలో నటించిన తమన్, ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీకి సంగీతం అందించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు.…
‘కృష్ణం వందే జగద్గురుమ్’కు అద్భుతమైన సంభాషణలు రాసి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్న బుర్రా సాయిమాధవ్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, కంచె, గోపాల గోపాల’ వంటి చిత్రాలకూ చక్కని సంభాషణలు రాసిన సాయిమాధవ్, నందమూరి బాలకృష్ణ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి, ఎన్టీయార్ కథానాయకుడు, మహానాయకుడు’; చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150, సైరా’ చిత్రాలకూ మాటలు రాసి తాను స్టార్ హీరోలకూ రచన చేయగలనని నిరూపించుకున్నారు. ప్రస్తుతం ‘ట్రిపుల్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో కూడా ఆయన ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అతి తక్కువ సమయంలోనే ఆయనకు అనూహ్యంగా అభిమానుల సంఖ్య పెరిగిపోయింది. తాజాగా ఆయన ఇన్స్టాగ్రామ్ లో మరో మైలు రాయిని దాటారు. ఇన్స్టాలో చరణ్ 4 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ను దాటడం విశేషం. ఈ పాన్ ఇండియా స్టార్ కు క్రేజ్ మామూలుగా లేదు. ఆయన…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య”లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆ తరువాత ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా మూవీలో నటించనున్నట్లు ప్రకటించారు. అయితే శంకర్ ముందుగా కమల్ హాసన్ తో “ఇండియన్-2” చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది.…
సెన్సేషన్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో సినిమా రానున్న విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘ఆర్‌సి 15’ ఈ ఏడాది చివరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించినప్పటి నుంచి సినిమాకు సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వచ్చిన క్రేజీ అప్డేట్ ఏంటంటే… ‘ఆర్‌సి 15’ కోసం శంకర్ ప్రముఖ లిరిసిస్ట్ వివేక్ ను తీసుకుంటున్నారట. ఇంకా…