Ram Charan Selfie Video: నేడు (ఆదివారం) రామ్ చరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అమెరికాలో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం తెలుగు సినిమా అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఈవెంట్ అధికారిక లైవ్ అందుబాటులో లేకపోయినా.. వివిధ ఛానళ్లలో వీడియోలు, ఫోటోలు లీక్ అవుతూనే వచ్�
RC15: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అంటూ పాడుకుంటున్నారు మహేష్ అభిమానులు. గతేడాది మొదట్లో మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబో ఉంటుందని పుకార్లు వచ్చాయ.. ఏడాది మధ్యలో అవి పుకార్లు కాదు నిజమే అని SSMB28 ని మేకర్స్ ప్రకటించారు. ఇక గతేడాది చివర్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది.
Anjali: షాపింగ్ మాల్ సినిమాతో అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో మంచి పేరు దక్కించుకొంది తెలుగమ్మాయి అంజలి. ఈ సినిమా తరువాత తెలుగులో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంది. ఇక మధ్యమధ్యలో ఐటెం సాంగ్స్ చేస్తూ కూడా పాపులర్ అయ్యింది.
RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రం RC15. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Ram Charan New Movie Update: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న RC 15 పై భారీ అంచనాలున్నాయి. ఇక శంకర్ సినిమా అంటే నటుల్ని తాను ఎలా చెక్కుతాడో తెలిసిందే.
Ram Charan: టైటిల్ చూసి.. ఏదేదో ఉహించుకోకండి.. రామ్ చరణ్ ఎన్నికల ప్రచారం చేయడం నిజమే.. కానీ అది బయట కాదు సినిమాలో. ప్రస్తుతం రామ్ చరణ్ , శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. RC15 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ తండ్రీకొడుకులుగా నటిస్తున్నాడు.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం చరణ్- శంకర్ దర్శకత్వంలో RC15 చిత్రంలో నటిస్తున్నాడు.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ #RC15. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ న్యూజిలాండ్ లో జరగనుంది. న్యూజిలాండ్ లోని డ్యూన్‌డిన్‌తో బీచ్, ఒటాగో హార్బర్ తో పాటు సముద్ర తీర ప్రాంతాల్లో చరణ్, కీయరాలపై ఒక రొమాంటిక్ డ్యూ�