Home
Rc15
Rc15 News
-
“ఆర్సీ 15” సెకండ్ షెడ్యూల్ ఎక్కడంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ఆర్సీ 15”. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు భారీ స్థాయిలో రూపొందించిన సెట్ లో పాటను చిత్రీకరించినట్లు సమాచారం. తొలి షెడ్యూల్‌ను పూర్తిగా మహారాష్ట్రలోని పూణే, సతారా, ఫాల్టన్‌లలో చిత్రీకరించారు. నవంబర్ 10న మొదటి షెడ్యూల్ ముగియడంతో తదుపరి షెడ్యూల్‌కి వెళ్లడానికి ముందు టీమ్… -
“ఆర్సీ15” షూటింగ్ అప్డేట్… ముంబైలో చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటెర్టైనర్ “ఆర్సీ 15”. ఈ చిత్రంలో రామ్ చరణ్ తో కియారా అద్వానీ రొమాన్స్ చేయనుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను తాత్కాలికంగా ‘ ఆర్సీ15 ‘ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ చిత్రంలో జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని తమిళం, తెలుగు, హిందీ భాషలలో… -
“ఆర్సి 15” ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యేది ఎప్పుడంటే ?
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం “ఆర్సి 15”. ఈ హై బడ్జెట్ పొలిటికల్ థ్రిల్లర్‌లో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, మలయాళ హీరో సురేష్ గోపి నెగిటివ్ రోల్స్‌లో కనిపించనున్నారు. సునీల్, అంజలి, నవీన్ చంద్ర కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నారు. 170 కోట్లకు పైగా… -
చెర్రీకి విలన్‌గా సురేష్ గోపి
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో మలయాళ నటుడు సురేశ్ గోపి విలన్ గా నటించబోతున్నాడట. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయిక. తెలుగులో శంకర్ తీస్తున్న తొలి చిత్రమిది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. కథ నచ్చి విలన్ గా నటించటానికి సురేశ్ గోపి అంగీకరించినట్లు సమాచారం. Read also : ‘ఐకాన్’ మళ్ళీ ఆగనుందా!? బాలీవుడ్ నటి ఈషా గుప్తా కూడా ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో… -
“ఆర్సీ 15” షూటింగ్ స్టార్ట్… మొదట్లోనే సాంగ్… !
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శంకర్‌తో కలిసి చేయబోతున్న భారీ యాక్షన్ డ్రామా “ఆర్సీ15”. ఇందులో రామ్ చరణ్ ఐఏఎస్ పాత్రలో కనిపించబోతున్నారు. కొంతకాలం క్రితం ఈ సినిమా విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా “ఆర్సీ15” షూటింగ్ పూణేలో ప్రారంభమైంది. మేకర్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో… -
ఫ్రంట్ లైన్ మెడికల్ టీమ్స్ కు రామ్ చరణ్ సెల్యూట్
కరోనా మహమ్మారి ప్రస్తుతానికి శాంతించింది. ఈ వేసవి ప్రారంభంలో కోవిడ్-19 సెకండ్ వేవ్ ఎఫెక్ట్ గట్టిగానే పడింది. ఇప్పుడిప్పుడే భారతదేశం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటుంది. దేశవ్యాప్తంగా అర్హులైన పౌరులందరికీ భారతదేశం 100 కోట్ల ప్లస్ కరోనావైరస్ వ్యాక్సిన్‌లను వేయడం విశేషం. ఈ ఫీట్ ను సాధించడానికి ఫ్రంట్ లైన్ వర్కర్స్, వైద్య బృందం చేసిన కృషికి గానూ ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ట్విట్టర్‌లో దేశంలోని రియల్ హీరోలు ఫ్రంట్‌లైన్ వైద్య… -
“ఆర్సీ15″లో హైలెట్ ఎపిసోడ్… ఆ సీన్లకే షాకింగ్ బడ్జెట్
విజనరీ డైరెక్టర్ శంకర్ తదుపరి చిత్రం రామ్ చరణ్ హీరోగా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను “ఆర్సి15” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ మరోసారి జత కట్టనుంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా వార్త మెగా అభిమానుల్లో అంచనాలను పెంచేస్తోంది. సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్ హైలెట్ అంటున్నారు. కేవలం ఆ సన్నివేశానికే కోట్లలో బడ్జెట్ కేటాయిస్తున్నారట. Read Also :… -
మెజీషియన్ గా మారబోతున్న రామ్ చరణ్
మాస్, కమర్షియల్, ప్రయోగాత్మకైనా సినిమాలు చేసి టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మెగాస్టార్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన నేడు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుని పాన్ ఇండియా హీరోగా మారుతున్నాడు. టాలీవుడ్ లో చరణ్ కు ప్రత్యేకంగా కావాల్సినంత ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రాజమౌళి “ఆర్ఆర్ఆర్”లోనే కాకుండా, తండ్రితో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న “ఆచార్య”లో… -
జిమ్ లో చరణ్, కియారా వర్కౌట్స్… వీడియో వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మరోసారి జోడి కట్టబోతున్న విషయం తెలిసిందే. విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీలో చరణ్ రెండవసారి కియారాతో రొమాన్స్ చేయనున్నారు. ఇంతకుముందు వీరిద్దరూ “వినయ విధేయ రామ”లో జోడిగా కన్పించారు. బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మిశ్రమ స్పందన వచ్చింది. కానీ కియారా, చరణ్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా… -
“ఆర్సీ 15” ప్రారంభోత్సవానికే అంత ఖర్చు పెట్టేశారా !!
దిల్ రాజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయవంతమైన నిర్మాతలలో ఒకరు. ఆయన గతంలో విజనరీ డైరెక్టర్ శంకర్ “ఇండియన్ 2” ని నిర్మించే అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ భారీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఆ తరువాత శంకర్ ఒక పాన్ ఇండియా చిత్రం కోసం దిల్ రాజును సంప్రదించాడు. తరువాత రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తానికి క్రేజీ కాంబో సెట్ అయ్యింది. ‘ఆర్సీ 15’…
తాజావార్తలు
-
Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్‌కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
-
Jayam Ravi: బ్రేకప్ చెప్పేసిన కెనీషా ఫ్రాన్సిస్? జయం రవికి భారీ షాక్, చెన్నై వదిలేసి?
-
VD Satheesan: ‘సీఎం ఇలా ఏడవకూడదు..’ గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
-
Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..