Home
Rc15
Rc15 News
-
రెండు పోనీటైల్స్ తో రణవీర్
తమ ప్రతి కదలికలపై మీడియా కన్ను పడుతుండటంతో నటీనటులు వేషధారణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఇక బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ అయితే ఫ్యాషన్ యుగంలో ప్రత్యేకతను చాటుకోవటానికి ఎంతో ఇష్టపడుతుంటాడు. గతంలోనూ పలు రకాల గెటప్ లతో, వస్త్రధారణతో అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా రామ్ చరణ్, శంకర్ కలయికలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవారిని ముఖ్య అతిథిగా విచ్చేశాడు రణవీర్. ఈ వేడుకకు రణవీర్ బ్లాక్ బ్లేజర్ ధరించి వచ్చాడు. ఇక అందరినీ… -
అవాంతరాలను దాటేసిన “ఆర్సీ 15″… టైటిల్ ఇదే?
లాంఛనంగా ప్రారంభం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విజనరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ రొమాన్స్ చేయనుంది. ఈరోజు ఉదయమే సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దిగ్గజ దర్శకుడు రాజమౌళి, మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినిమాకు మెగాస్టార్ ఫస్ట్ క్లాప్ కొట్టగా, రాజమౌళి కెమెరా స్విచ్ ఆన్… -
శంకర్, చరణ్ పాన్ ఇండియా మూవీ లాంచ్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్-ఇండియా సినిమా ఈ రోజు ఉదయం పూజతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, రణ్వీర్ సింగ్, రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, సునీల్, దిల్ రాజు, తమన్ తదితరులు హాజరయ్యారు. రామ్ చరణ్ పై తీసిన మొదటి షాట్ కు చిరంజీవి క్లాప్ కొట్టారు. దర్శక దిగ్గజం రాజమౌళి కెమెరా స్విచ్ ఆన్… -
శంకర్- చరణ్ సినిమా అప్డేట్ వచ్చేసింది
మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తుండగా.. ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ సినిమా రాంచరణ్ కెరీర్ లో 15వ చిత్రంగా వస్తుండగా.. చిత్ర బృందం భారీ స్థాయిలో లాంచ్ చేయబోతుంది. ఈ సినిమా పూజ కార్యక్రమాలు రేపు… -
మరో వివాదంలో శంకర్… చరణ్ కు తప్పని తిప్పలు
సంచలన దర్శకుడు శంకర్ ఇటీవల కాలంలో వరుస వివాదాల కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో “ఆర్సి15” అనే పాన్ ఇండియా సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 8 నుండి షూటింగ్ ప్రారంభం కానున్న రామ్ చరణ్ సినిమాపై కాపీ ఆరోపణలు వచ్చాయి. దీంతో శంకర్ ఇప్పుడు కొత్త ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ మేరకు శంకర్ పై ఫిర్యాదు చేస్తూ చెన్నైలో ఉన్న ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ చిన్నసామి సౌత్ ఇండియన్ ఫిల్మ్… -
“ఆర్సీ 15″లో వకీల్ సాబ్ బ్యూటీ
“ఆర్ఆర్ఆర్” తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించనున్న చిత్రం “ఆర్సి15”. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇప్పటికే కీసర అద్వానీని హీరోయిన్ గా ప్రకటిచారు. “భరత్ అనే నేను”, “వినయ విధేయ రామ” తర్వాత ఆమె చేస్తున్న మూడో తెలుగు ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు “వకీల్ సాబ్” బ్యూటీ కూడా ఇందులో హీరోయిన్ గా నటించబోతోంది అంటున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెండవ మహిళా… -
పెళ్ళి ప్లాన్స్ చెప్పేసిన కియారా !
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తున్నట్లు బిటౌన్ లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. గత కొన్ని నెలల్లోకియారా ముంబైలోని సిద్ధార్థ్ నివాసంలో పదే పదే కంపించడంతో ఆ రూమర్లకు బలం చేకూరింది. ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సమయంలో కియారా అద్వానీ సహనటుడిగా, స్నేహితుడిగా సిద్ధార్థ్‌తో తన రిలేషన్ గురించి, అలాగే ఆమె వివాహ ప్రణాళిక గురించి వెల్లడించింది. సిద్దార్థ్ గురించి కియారా మాట్లాడుతూ “ఒక సహనటుడిగా అతను పనిపై చాలా… -
“ఆర్‌సి 15” కోసం కియారా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?
“వినయ విధేయ రామ” తర్వాత బాలీవుడ్ బ్యూటీ “ఆర్‌సి 15” కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు. “ఆర్‌సి 15” తెలుగు, తమిళం మరియు హిందీలో విడుదల కానుంది. ఈ సినిమాతో మరోసారి రామ్ చరణ్, కియారా అద్వానీ మరోసారి జంటగా కనిపించబోతున్నారు. ఇటీవలే… -
సుజిత్ తో సినిమాకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్!
తొలి చిత్రం ‘రన్ రాజా రన్’తో టాలీవుడ్ ప్రముఖుల దృష్టిలో పడ్డాడు దర్శకుడు సుజిత్. అయితే ఆ తర్వాత కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే పాన్ ఇండియా మూవీ ‘సాహో’ను చేశాడీ యంగ్ డైరెక్టర్. ఊహించని విధంగా ‘సాహో’ తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యింది. అయినా… ఉత్తరాదిన మాత్రం సుజిత్ కు మేకర్ గా మంచి పేరే వచ్చింది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి మలయాళ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ బాధ్యతలను సుజిత్ కు… -
శంకర్, చరణ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్
ఇండియాలోనే టాప్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ కాంబినేషన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. “ఆర్సి15” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ విషయమై సినిమా అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి సస్పెన్స్ నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ను అధికారికంగా ప్రకటించారు. చరణ్ సరసన బాలీవుడ్ నటి కియారా అద్వానీని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. “వినయ విధేయ రామ”…
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!