Home
Rc15
Rc15 News
-
RC15: పొలిటీషియన్ గా చరణ్.. లీకైన ఫోటో వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాలో నటిస్తున్న ససంగతి తెల్సిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. ఇక ఇప్పటికే ఏ సినిమాపై పలు ఆసక్తికరమైన వార్తలు నిత్యం హల్చల్ చేస్తూనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి రామ్… -
HBD Ram Charan : చెర్రీ గురించి మీకు తెలియని 5 ఆసక్తికర విషయాలు
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో రామ్ చరణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ స్టార్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని అద్భుతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. చిరుత, మగధీర, ధృవ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో తన నటనలో సత్తా చాటాడు. ఇక డ్యాన్స్ లోనూ తిరుగు లేదన్పించిన చెర్రీ ఎంతోమంది ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు… -
HBD Ram Charan : ఎన్టీఆర్ ఇంట్లో బర్త్ డే సెలబ్రేషన్స్… పిక్ వైరల్
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చాలా సంవత్సరాలుగా స్నేహితులు అన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ ఈరోజు తన 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా తారక్ తన ఇంట్లో చెర్రీ కోసం ప్రత్యేకమైన పుట్టినరోజు వేడుకను నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి అఖిల్ అక్కినేనితో పాటు పలువురు హాజరయ్యారు. పార్టీకి సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నేడు చెర్రీకి అభిమానులు, సెలెబ్రిటీల నుంచి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.… -
HBD Ram Charan : చెర్రీకి సెలెబ్రిటీల బర్త్ డే విషెస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజుల నేడు. “ఆర్ఆర్ఆర్”ను బ్లాక్ బస్టర్ హిట్ చేసి చెర్రీకి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు ప్రేక్షకులు. ఇక పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులతో సెలెబ్రిటీలు, రామ్ చరణ్ సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ యంగ్ హీరో నేడు సీతారామరాజుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్ర వేశాడు.… -
HBD Ram Charan : నేడు రామరాజు… రేపు సిద్ధా… చరణ్ బాణీ!
(మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే)ఈ నాటి నటవారసుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు రామ్ చరణ్. తండ్రి చిరంజీవికి తగ్గ తనయుడు అనిపించుకుంటూనే, తనదైన బాణీ పలికిస్తున్నారు చరణ్. నటనిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటున్నారు. తండ్రి కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’తో నిర్మాతగా మారిన రామ్ చరణ్, తరువాత తండ్రితోనే ‘సైరా…నరసింహారెడ్డి’ సినిమాను అత్యంత భారీ వ్యయంతో నిర్మించారు. ఇప్పుడు నాన్నతో కలసి నటిస్తూ ‘ఆచార్య’ చిత్ర నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.… -
RRR : ఎన్టీఆర్ కు బిగ్ రిలీఫ్… చెర్రీకి టెన్షన్ తప్పదు!
RRR ఎట్టకేలకు తెరపైకి వచ్చి అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి నటించిన ఈ క్రేజీ మల్టీస్టారర్ పలు వాయిదాల అనంతరం థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే సినిమా రిలీజ్ కు ముందురోజు వరకూ ఇండియా వైడ్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నారు ‘ఆర్ఆర్ఆర్’ త్రయం. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు సినిమాకు… -
Ram Charan and Upasana vacation : రెండేళ్ల తరువాత… పిక్ వైరల్
టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన కలిసి కొంత క్వాలిటీ టైం గడుపుతున్నారు. తాజాగా ఈ సెలెబ్రిటీ కపుల్ విహారయాత్రకు వెళ్లిపోయారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… గత రెండేళ్లలో చరణ్, ఉపాసన వెకేషన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. ఇదే విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఉపాసన వారు తమ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న పిక్ ను పంచుకుంటూ “చివరకు 2 సంవత్సరాల తర్వాత వెకేషన్ మోడ్ లో… ధన్యవాదాలు మిస్టర్ సి” అంటూ… -
RC15 video leaked : షూటింగ్ లో చెర్రీ అలా…
దిగ్గజ దర్శకుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం ఎదురు చూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా దృష్టి పెట్టాడు. తాత్కాలికంగా ‘RC15’ అనే టైటిల్ తో క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు చరణ్. ఈ సినిమా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్. అయితే… -
Ram Charan : మైండ్ బ్లోయింగ్ సూపర్ స్టైలిష్ మేకోవర్… పిక్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్ సూపర్ స్టైలిష్ మేకోవర్ లో కన్పించాడు. చెర్రీ డాషింగ్ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత హ్యాండ్సమ్ గా, కూల్ లుక్ తో మెగా అభిమానులను చరణ్ సర్ప్రైజ్ చేశాడనే చెప్పాలి. అయితే చరణ్ ఈ సరికొత్త మేకోవర్ తన నెక్స్ట్ సినిమా కోసమని తెలుస్తోంది. Read Also : Upasana : అత్తగారితో అనుబంధం ఎలా ఉందంటే?… వీడియో వైరల్… -
RC 15 : లీక్ రాయుళ్లకు మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్
ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి లీక్ కష్టాలు ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల మేకర్స్ కు ఇదో పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారింది. ఇటీవల కాలంలో మహేష్ బాబు, పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న “సర్కారు వారి పాట” నుంచి ఏకంగా సాంగ్ మొత్తం లీక్ అవ్వడం అందరికీ షాక్ ఇచ్చింది. అంతేనా నిన్నటికి నిన్న అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ చిత్రం “భీమ్లా నాయక్” సాంగ్ నుంచి కూడా ఒక చిన్న…
తాజావార్తలు
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Farooq Abdullah: ఆర్టికల్ 370 కోసం ఉద్యమిస్తాం.. ఫరూఖ్ అబ్దుల్లా కీలక ప్రకటన!
-
Cyclone Arnab : ఉత్తర కోస్తాకు ముంచుకొస్తున్న ‘అర్ణబ్’ తుఫాన్ ముప్పు..
-
Pashamylaram Drug Raid: తెలంగాణలో భారీగా డ్రగ్స్ ముడిసరుకు ఫ్యాక్టరీ గుట్టురట్టు..
-
India vs New Zealand: కివీస్ గడ్డపై తెలుగోళ్ల విధ్వంసం.. భారత్ ఖాతాలో మరో రికార్డ్ విక్టరీ!
ట్రెండింగ్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!