RRR : ఎన్టీఆర్ కు బిగ్ రిలీఫ్… చెర్రీకి టెన్షన్ తప్పదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR ఎట్టకేలకు తెరపైకి వచ్చి అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి నటించిన ఈ క్రేజీ మల్టీస్టారర్ పలు వాయిదాల అనంతరం థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే సినిమా రిలీజ్ కు ముందురోజు వరకూ ఇండియా వైడ్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నారు ‘ఆర్ఆర్ఆర్’ త్రయం. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు సినిమాకు వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చూస్తే వాళ్ళు పడిన కష్టానికి ఫలితం దక్కినట్టే అన్పిస్తోంది. ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ సినిమా విడుదలై, రెస్పాన్స్ వచ్చే వరకూ కాస్త టెన్షన్ గానే ఉంటుంది. కానీ పాజిటివ్ టాక్ రావడంతో ‘ఆర్ఆర్ఆర్’ టీంకు బిగ్ రిలీఫ్ దక్కినట్టే. ముఖ్యంగా ఎన్టీఆర్ కు నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయడానికి కాస్త గ్యాప్ దొరికినట్టే ! మరి రామ్ చరణ్ సంగతి ఏంటి ?
Read Also : RRR : థియేటర్లో పేపర్లు విసిరేస్తూ ఉపాసన రచ్చ… వీడియో వైరల్
Also Read
- Tollywood vs Kollywood: తెలుగు గడ్డపై తమిళ హీరోల జోరు.. మరి కోలీవుడ్‌లో తెలుగు సినిమాల పరిస్థితి దారుణమా?
- Pournami Song: డార్లింగ్ ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి పెర్ఫార్మెన్స్ వైరల్!
- Vaishnavi: మా ఎపిక్ బోల్డ్ కంటెంటే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు!
- Nandu: బిగ్ బాస్ కోసం వచ్చి ఇరుక్కున్న నందన?
చెర్రీకి టెన్షన్ తప్పదు… ఎందుకంటే ‘ఆర్ఆర్ఆర్’ టెన్షన్ తప్పినప్పటికీ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ “ఆర్సీ 15” షూటింగ్ లో పాల్గొనాలి. ఒక్క ఈ సినిమానే కాదు… ఏప్రిల్ 29న మెగాస్టార్ “ఆచార్య” విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక త్వరలో ప్రారంభం కానున్న “ఆచార్య” హంగామాలో, ప్రమోషన్స్‌లో చరణ్ ముందుండాలి. చెర్రీ ఈ సినిమాలో కీలకపాత్రలో నటించడమే కాకుండా నిర్మిస్తున్నాడు కూడా. అంతేకాకుండా మేకర్స్ ‘ఆచార్య’ను హిందీలో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’తో చరణ్ కు మంచి క్రేజ్, ఎక్స్పోజర్ వచ్చింది. కాబట్టి చరణ్ పైనే ఎక్కువ భారం పడుతుంది. ఇన్ని పనులు ఉంటే చెర్రీకి విశ్రాంతి తీసుకునే సమయం ఎక్కడ ఉంటుంది ? అందుకే ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లు స్టార్ట్ చేయడానికి ముందుగానే చరణ్ తన భార్య ఉపాసనతో ఓ షార్ట్ వెకేషన్ ను వెళ్లి వచ్చాడు.
- Tags
- Acharya
- ntr
- rajamouli
- Ram Charan
- RC15
తాజావార్తలు
-
Putin: బ్రిక్స్‌కు ముందే ఢిల్లీకి వస్తున్న పుతిన్.. కారణమిదే!
-
Tollywood vs Kollywood: తెలుగు గడ్డపై తమిళ హీరోల జోరు.. మరి కోలీవుడ్‌లో తెలుగు సినిమాల పరిస్థితి దారుణమా?
-
PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
-
Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్‌కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!