మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే బుచ్చిబాబు సనతో రామ్ చరణ్ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే RC16గా అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ ప్రీప్రొడక్షన్స్ వర్క్స్ శరవేగంగా జరుగుతోంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి ఫ్రీ అవ్వగానే RC 16 రెగ్యులర్ షూటింగ్ చేసేలా బుచ్చిబాబు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒక…