Home
Rbi Rules
Rbi Rules News
-
FD Maturity Rules: మెచ్యూర్ అయిన FDని విత్డ్రా చేయకపోతే ఏమవుతుంది..? RBI కొత్త రూల్స్ తెలుసుకోండి..
ఫిక్స్డ్ డిపాజిట్ గడువు ముగిసిన తర్వాత కూడా డబ్బులు తీసుకోకపోతే ఏం జరుగుతుందనే దానిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొన్ని స్పష్టమైన నిబంధనలు రూపొందించింది. సాధారణంగా ఎఫ్డీ కాలపరిమితి పూర్తి కాగానే ఖాతాదారుడికి డబ్బులు అందాలి. కానీ చాలాసార్లు సమాచారం లేకపోవడం వల్ల అలా జరగదు. ఎఫ్డీ ఖాతా తెరిచే సమయంలోనే ఆటో-రడ్యూవల్ ఆప్షన్ ఎంచుకుంటే, బ్యాంకు నిబంధనల ప్రకారం ఆ డిపాజిట్ మళ్లీ రెన్యూవల్ అవుతుంది. ఒకవేళ డబ్బులు నేరుగా ఖాతాలో జమ అయ్యేలా ఉంటే… -
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
RBI new loan recovery rules 2027: మీరు బ్యాంకు నుండి రుణం తీసుకున్నా లేదా భవిష్యత్తులో తీసుకోవాలని యోచిస్తున్నా, ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) రుణ వసూలుకు సంబంధించిన నిబంధనలలో ప్రధాన మార్పులు చేసింది. లోన్ రికవరీ సమయంలో వినియోగదారులను గౌరవప్రదంగా చూడటం, బలవంతం లేదా వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు రాకుండా చూడటమే ఈ కొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశం. ఇకపై రికవరీ ఏజెంట్ల నుంచి పదేపదే… -
RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
మీ బ్యాంక్ సేవలతో మీకు ఏదైనా సమస్య ఎదురైందా? బ్యాంక్ తప్పుల వల్ల మీ డబ్బులు నిలిచిపోవడం లేదా నష్టపోవడం వంటివి జరిగాయా? అయితే, మీ సమస్యపై బ్యాంకుకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు సరైన రీతిలో స్పందించకపోతే, ఇప్పుడు మీరు నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తలుపు తట్టవచ్చు. ఆర్బీఐ ప్రవేశపెట్టిన నూతన ‘ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్’ (RBI Ombudsman Scheme) కింద కస్టమర్లకు రూ.33 లక్షల వరకు పరిహారం పొందే సువర్ణావకాశం లభిస్తోంది.… -
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
Banking Rules : జూన్ 1 దగ్గరపడుతుండటంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ నిబంధనలు మారబోతున్నాయంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకు ఖాతాలు, ఏటీఎం లావాదేవీలు, యూపీఐ చెల్లింపులు, నగదు ఉపసంహరణలపై కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం 2026 జూన్ 1 నుంచి దేశంలోని అన్ని బ్యాంకు ఖాతాదారులపై ఒకేసారి ప్రభావం చూపే కొత్త ఆర్బీఐ బ్యాంకింగ్ నిబంధన ఏదీ ప్రకటించలేదు.… -
Gold Loans: ఆర్బీఐ కొత్త రూల్స్.. గోల్డ్ లోన్లు ఇకపై అంత ఈజీ కాదు!
ఆర్థిక అవసరాలు ఎప్పుడు ఎలా చుట్టుముడతాయో ఊహించలేము. అత్యవసర సమయాల్లో బ్యాంకుల్లో లోన్స్ తీసుకునేందుకు పరుగెత్తుతుంటారు. కొందరు బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటుంటారు. ఇలాంటి వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకివ్వబోతోంది. ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొస్తోందని సమాచారం. గోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం చేయబోతోంది ఆర్బీఐ. ఇకపై గోల్డ్ లోన్ తీసుకోవడం అంత ఈజీకాదు అంటున్నారు నిపుణులు. దీనికి గల కారణం ఏంటి? కొత్త రూల్స్ ఎలా ఉండబోతున్నాయి ఆ వివరాలు ఇప్పుడు… -
Torn Notes: మీ దగ్గర చిరిగిన నోట్లు ఉన్నాయా? ఇలా సింపుల్ గా మార్చుకోవచ్చు..
మాములుగా మనకు నోట్ల కట్టల్లో లేదా ఏదైనా కొన్నప్పుడు అనుకోకుండా చిరిగిన నోట్లు వస్తుంటాయి.. ఇలాంటి వాటిని ఎక్కడా తీసుకోవడానికి అంగీకరించరు, కానీ కొంతమంది కొంత కమీషన్తో తీసుకోవడానికి ఒప్పుకుంటారు.. అయితే చాలా మందికి తెలియని విషయమేంటంటే వాటిని ఎలాంటి కమీషన్ లేకుండా బ్యాంకులలో మార్చుకోవచ్చు.. అదేలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఆర్బీఐ ప్రకారం.. చిరిగిన నోట్లను మార్చుకోవడానికి ఎలాంటి ఫారమ్ ఫిల్ చేయకుండానే మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక వ్యక్తి ఒకసారి 20 చిరిగిన నోట్లను… -
ఆ నిర్ణయంపై ఆర్బీఐ వెనక్కి.. మరో ఆరు నెలల సమయం..
జనవరి 1వ తేదీ నుంచి ఆన్లైన్ కార్డు లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా గతంలో కస్టమర్ల కార్డు వివరాలను సేవ్ చేసుకోకుండా వ్యాపారులను నియంత్రిస్తూ ఆర్బీఐ మార్గదర్శకాలు తీసుకొచ్చింది.. ఈ ఏడాది సెప్టెంబర్లో కార్డు టోకనైజేషన్ సర్వీసులపైనా మార్గదర్శకాలను విడుదల చేసింది ఆర్బీఐ.. వినియోగదారుల సమ్మతితోనే కార్డు డాటా టోకనైజేషన్ ముందుకు సాగాలని అందులో పేర్కొంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం..…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్తో మాయం!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్కు, యాంకర్కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!