అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉన్న రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో అరటి ధరలకు రెక్కలు వచ్చాయి. పెళ్లిళ్ల సీజన్ ఆరంభం కావడం, ఉత్పత్తి గణనీయంగా తగ్గడం వంటి ప్రభావాలతో ఇక్కడ ఎన్నడూ లేనంత రీతిలో అరటి గెలల ధరలు పలుకుతున్నాయి. ఆయా రకాన్ని బట్టి ఆరు గెలల అరటి లోడుకు రూ.1200 నుండి రూ.4000 రూపాయలు వరకు రైతులకు ధర లభిస్తోంది. అరటి ధరలకు రెక్కలు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం…