Raviteja: సితార్ అంటూ వచ్చేసిన మాస్ మహారాజ్
- ఫిస్ట్ సింగిల్ విడుదల చేసిన బచ్చన్ సాబ్
- ఆగస్టు 15న విడుదలకు ఏర్పాట్లు
- ఆడియో రైట్స్ కొనుగోలు చేసిన 'T' సిరీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవితేజ, పీపుల్స్ మీడియా నిర్మాణంలో వస్తున్న చిత్రం MR. బచ్చన్. రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్స్ నటిస్తోంది. మాస్ రాజాకు మిరపకాయ్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ గత చిత్రాలు నిరాశ పరచడంతో అభిమానులు ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
ఇటీవల మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించాడు బచ్చన్ సాబ్. ఈ నేపథ్యంలో ఈ రోజు బచ్చన్ లోని ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసారు. సితార్ అంటూ సాగే ఈ పాటను ప్రముఖ రచయిత సాహిత్య రచించారు. మిక్కి జే మేయర్ ఈ చిత్రనికి సంగీతం అందిస్తున్నారు. ప్లెసెంట్ మ్యూజిక్ తో సితార్ పాట వినసొంపుగా ఉంది. ఈ పాటలో రవితేజ, హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ ఫ్యాన్స్ కు కనుల విందుగా ఉంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫి చేసిన ఈ సాంగ్ ను అందమైన లోకేషన్లలో తెరకెక్కించారు.ఇక మిక్కీ జె మేయర్ మిగతా ఆల్బమ్ కూడా ఇదే రేంజ్ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. కాగా ఈ చిత్ర ఆడియో రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ సంస్థ ‘T’ సీరిస్ కొనుగోలు చేసింది.ప్రస్తుతం నాన్ థియేట్రీకల్ బిజినెస్ కు సంబంధించిన డీల్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు నిర్మాతలు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిమిస్తున్న ఈ చిత్రాన్ని స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. పనిలో పనిగా సితార్ అంటూ రిలీజ్ ఆయిన్ ఫస్ట్ సింగిల్ ను ఓ సారి వినండి.
Also Read
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!