Raviteja: మాస్ మహారాజ్ మిస్టర్ బచ్చన్ టీజర్ ఎప్పుడో తెలుసా..?
- మిస్టర్ బచ్చన్ పై ఫ్యాన్స్ బోలెడు ఆశలు
- ఆగస్టు 15న విడుదల కానున్న బచ్చన్
- 14న స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నటు అధికారిక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రవితేజ లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ . బాలీవుడ్‌లో వచ్చిన రైడ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.రవితేజ నటించిన ‘షాక్’ చిత్రంతో ఫ్లాప్ ఇచ్చినా మిరపకాయ్ తో సూపర్ హిట్ అందించాడు హరీష్ శంకర్. వీరి కలయికలో రాబోతున్న మూడవ సినిమా మిస్టర్ బచ్చన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో సూపర్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న మిస్టర్ బచ్చన్ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు. వాస్తవానికి అక్టోబర్‌లో విడుదల కావాల్సి ఉండగా పుష్ప 2 చిత్రం విడుదల వాయిదా పడిన నేపథ్యంలో మిస్టర్ బచ్చన్‌ను పుష్ప డేట్ కు తీసుకువస్తున్నారు. అదే రోజు డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ సినిమాలతో పోటీ పడనున్నాడు మిస్టర్ బచ్చన్. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి.
Also Read
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
కాగా ఈ చిత్ర ట్రైలర్ డేట్ ను అధికారకంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ. ఈ చిత్ర టీజర్ 28 అనగా రేపు విడుదల చేయబోతున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ చిత్రం నుండి ఇదివరకే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, సితార్ అంటూ వచ్చిన ఫస్ట్ సింగిల్ విశేషంగా ఆకట్టుకుంది. దాదాపు 90కోట్ల రూపాయల బడ్జెట్ లోరానున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా వివేక్ కూచిబొట్ల, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read: MrBachchan; MrBachchan: విడుదలకు ముందే స్పెషల్ ప్రీమియర్స్ తో సందడి చేయనున్న బచ్చన్
తాజావార్తలు
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
-
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!