MrBachchan: మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లేస్ ఫిక్స్.. రవితేజ కోసం పవన్ కళ్యాణ్..?
- ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ రిలీజ్
- ప్రమోషన్స్ లో దూకుకెళ్తున్న బచ్చన్ సాబ్
- ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించనున్న పీపుల్స్ మీడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవితేజ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న మాస్ యాక్షన్ చిత్రం మిస్టర్ బచ్చన్. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ అఫీషియల్ రీమేక్ ఈ మిస్టర్ బచ్చన్. సేమ్ టు సేమ్ కాకుండా మూల కథను తీసుకుని మిగిలిన కథను రవితేజకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశామని దర్శకుడు ఇటీవల పలు ఇంటర్వూలలో తెలిపాడు. ఆగస్టు 15న రిలిజ్ కానున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై TG. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు.
Also Read: Pushpa The Rule: గంగమ్మ జాతర ఎపిసోడ్.. నీ యవ్వ.. తగ్గేదే లా..
Also Read
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
- Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
రిలీజ్ కు మరి కొద్ది రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది యూనిట్. ఇటీవల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. తాజగా మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిక్స్ చేశారు నిర్మాతలు. ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని కర్నూల్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు మేకర్స్. ఈ ఆగస్టు 12న STBC కాలేజి గ్రౌండ్స్ లో సాయంత్రం 6:00 గంటలకు భారీ స్థాయిలో ప్లాన్ చేశారు మేకర్స్. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు పీపుల్స్ మీడియా నిర్మాతలు. వీలును బట్టి చూసుకుని కుదిరితే వస్తానని పవన్ చెప్పినట్టు సమాచారం. అదే విధంగా కర్నూలు తెలుగుదేశం ఎమ్మెల్యే & పరిశ్రమల శాఖ మంత్రి TG. భరత్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ వేడుకలో మాస్ మహా రాజ రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్, జగపతిబాబు, దర్శకుడు హరీష్ శంకర్ తో పాటు యూనిట్ సందడి చేయనుంది.
తాజావార్తలు
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!