మాస్ మహారాజా రవితేజ 68 చిత్రం టైటిల్ ను ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ ను విడుదల చేశారు. శరత్ మాండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “రామారావు ఆన్ డ్యూటీ” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ పోస్టర్ లో రవితేజ సింపుల్ ఉన్నప్పటికీ చాలా కూల్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. హాఫ్ స్లీవ్స్ ఉన్న షర్ట్, సన్ గ్లాసెస్ ధరించిన రవితేజను చూస్తుంటే ఈ చిత్రంలో ఆయన దూకుడు స్వభావం కలిగిన నిజాయితీ…
మాస్ మహారాజా రవితేజ 68వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ ను విడుదల చేస్తూ సినిమా షూటింగ్ ప్రారంభం ‘ఆర్టీ68’ షూటింగ్ నేడు ప్రారంభమైందని వెల్లడించారు. ప్రస్తుతం చిత్రబృందం రవితేజతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ప్రీ లుక్ లో రవితేజ కుర్చీపై కూర్చోని ఉండడం, అది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం అని బోర్డు చూపించడం ఆసక్తికరంగా మారింది. నిజమైన సంఘటనల నుండి…
మాస్ మహారాజా రవితేజ 2021 సంవత్సరాన్ని ‘క్రాక్’ బ్లాక్ బస్టర్ హిట్ తో ప్రారంభించారు. కరోనా టైంలో అది కూడా 50% ఆక్యుపెన్సీ ఉన్న సమయంలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. హిట్ టాక్ తో నిర్మాతలను లాభాల బాట పట్టించింది. ఇక చాలాకాలం తరువాత హిట్ అందుకున్న రవితేజ తన మార్కెట్ ను పెంచుకోవడానికి సహాయపడే స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో “ఖిలాడీ”…
ఈ ఏడాది మొదట్లోనే ‘క్రాక్’తో తొలి బ్లాక్బస్టర్ అందుకున్న స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన జోష్ తో రవితేజ వరుస చిత్రాలను చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “ఖిలాడీ”. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే రీస్టార్ట్ కానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వకముందే…
(జూన్ 23న ‘విక్రమార్కుడు’కు 15 ఏళ్ళు)పాతకథకైనా కొత్త నగిషీలు చెక్కి, జనాన్ని ఇట్టే కట్టిపడేయంలో రాజమౌళి మొనగాడు. అందులో ఏలాంటి సందేహమూ లేదు. ఆయన చిత్రాలు ఎలాఉన్నా, ఒకసారైనా చూడవచ్చునని జనమే ఏ నాడో ‘రాజముద్ర’ వేసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన చిత్రం ‘విక్రమార్కుడు’. అచ్చు గుద్దినట్టుండే పోలికలతో హీరోలు డ్యుయల్ రోల్ చేయడం తెలుగు చిత్రసీమలో సదా పేయబుల్ ఎలిమెంటే! ఆ సూత్రాన్ని అనుసరించే రాజమౌళి ‘విక్రమార్కుడు’ తెరకెక్కించారు. ఆరంభంలో కొందరు మేధావులు…
మాస్ మహారాజా రవితేజ “క్రాక్”తో చాలా కాలం తరువాత హిట్ ను అందుకుని మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. “రాజా ది గ్రేట్” తరువాత ఆయనకు వరుస ఫ్లాప్ లు ఎదురయ్యాయి. కానీ కరోనా ఉన్నప్పటికీ ఈ ఏడాది మొదట్లో “క్రాక్”తో ధైర్యంగా థియేటర్లలోకి వచ్చాడు. ఈ చిత్రం హిట్ రవితేజకు మంచి ఎనర్జి ఇచ్చిందనే చెప్పాలి. గతంలో “రాజా ది గ్రేట్”కు ముందు కూడా రవితేజ వరుస డిజాస్టర్లతో సతమతమయ్యారు. ప్రస్తుతం ఆయన యాక్షన్ థ్రిల్లర్…
‘క్రాక్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుతో మాస్ మహారాజా రవితేజ ఫుల్ జోష్లో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. డా. జయంతి లాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పన్ స్టూడియోస్ బ్యానర్లపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని కొన్ని…
కమర్షియల్ సినిమాల్లో… అదీ మాస్ హీరోలకి… వెరైటీ ట్రై చేయటానికి పెద్దగా స్కొప్ ఉండదు. అదే పాత చింతకాయ అటు ఇటు మరలేసి వడ్డించాల్సిందే. అలాగని, రొటీన్ సీన్లు, డైలాగ్స్ ఉంటే కూడా ఫ్యాన్స్ రిజెక్ట్ చేస్తారు. అయితే, మాస్ ప్రేక్షకుల్ని బాక్సాఫీస్ వద్ద ఎలా ఏలాలో బాగా తెలిసిన మహారాజా, రవితేజ. తన ఫ్యాన్స్ ని డిజపాయింట్ చేయకుండానే వీలైనంత వెరైటీకి ఓటేస్తుంటాడు. కొన్ని సార్లు ఆయన సినిమాలు సత్తా చాటకపోయినా చాలా సార్లు హిట్స్…
ఓ హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయటం పరిశ్రమ పుట్టినప్పటి నుంచీ ఉన్నదే. ఎందుకంటే, సినిమా అంటే టీమ్ వర్క్. అందులో ఎవరికీ ప్రాజెక్ట్ సూట్ కాకున్నా మొత్తం అంతా తారుమారు అవుతుంటుంది. మరీ ముఖ్యంగా, స్టార్ హీరోలు మూవీ చేయాల్సి ఉంటే వారి నుంచీ గ్రీన్ సిగ్నల్ వచ్చేదాకా అనుమానమే. ఇప్పుడు అటువంటి తెర వెనుక కథే ‘క్రాక్’ సినిమా గురించి ప్రచారం అవుతోంది. రవితేజ హీరోగా జనం ముందుకొచ్చిన ‘క్రాక్’ గత లాక్…
ఒక సినిమా హిట్ కాగానే ఆ ఆ సినిమా లో భాగమైన వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మరీ ముఖ్యంగా హీరో హీరోయిన్ల అయితే అవకాశాలు మరీ ఎక్కువగా లభిస్తుంటాయి. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ధనుష్ ‘కర్ణన్’ సినిమా హీరోయిన్ కి టాలీవుడ్ నుంచి ఆఫర్ లభించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ ‘ఖిలాడీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత శరత్…