ఇద్దరు భామలతో “రామారావు” రొమాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ ఇటీవలే తన 68వ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. శరత్ మాండవ దర్శకత్వంలో రూపొందుతున్న “రామారావు ఆన్ డ్యూటీ” సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ కు మంచి స్పందన రాగా… ఇటీవలే సినిమా షూటింగ్ కూడా ప్రారంభించారు. శరవేగంగా సినిమా చిత్రీకరణ జరుగుతోంది. “రామారావు ఆన్ డ్యూటీ” కోసం సంగీత దర్శకుడు సామ్ సిఎస్, ఎడిటర్ ప్రవీణ్, సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సహా రవితేజ పూర్తిగా కొత్త బృందంతో కలిసి పని చేస్తున్నారు.
Read Also : ‘బాయ్స్’ నుండి భారీ మొత్తం తీసుకున్న సన్నీ లియోన్!
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఈ ముగ్గురు సాంకేతిక నిపుణులకూ తమిళ సినిమాల్లో మంచి గుర్తింపు ఉంది. కాగా తాజాగా ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు భామలు ఆడిపాడనున్నట్టు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ధృవీకరణ కూడా అయిపోయింది. “రామారావు” కోసం ‘మజిలి’ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, మలయాళ నటి రజీషా విజయన్ హీరోయిన్లుగా ఎంపికయ్యారు. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ “కర్ణన్”లో రజిషా విజయన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆమె సూర్యతో కలిసి తమిళంలో ఓ సినిమా చేస్తోంది. కాగా ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోని ఉత్తమ చిత్రాలలో ఒకటిగా నిలవనుంది అంటున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..