మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ “ఖిలాడీ”. ‘రాక్షసుడు’ ఫేమ్ డైరెక్టర్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం బడ్జెట్ భారీగా పెరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘ఖిలాడీ’ కోసం 25 రోజుల ఇటలీ షెడ్యూల్ ను ప్లాన్ చేశారట మేకర్స్. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఇటలీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో మూవీ…
హిందువులు సెలెబ్రేట్ చేసుకునే ముఖ్యమైన పండుగల్లో శ్రీరామ నవమి కూడా ఒకటి. హిందూ క్యాలెండరు ప్రకారం మొదటి నెల అయిన చైత్ర మాసంలోని తొమ్మిదవ రోజును ‘శ్రీరామనవమి’గా జరుపుకుంటారు. ఈ రోజున ప్రఖ్యాత హిందూ దేవాలయం భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని వైభోగంగా నిర్వహిస్తారు. కాగా శ్రీ రామ నవమి సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు మహేష్ బాబు, చిరంజీవి, రవితేజలతో పాటు పలువురు నటులు తెలుగు వారికి, తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.…
మాస్ మహారాజ రవితేజ ఈ ఏడాది మొదట్లోనే ‘క్రాక్’తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే జోష్ తో ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ అనే యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. ‘ఖిలాడీ’ దర్శకుడు రమేష్ వర్మకు కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత ‘ఖిలాడీ’ షూటింగ్…
ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ చిత్రంలో నటిస్తున్నాడు. అది అతనికి 67వ చిత్రం. రమేశ్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని అనుకున్నట్టు జరిగితే, మే 28న విడుదల కావాలి. అయితే… ప్రస్తుతం పలు చిత్రాల విడుదల వాయిదా పడుతున్న నేపథ్యంలో ‘ఖిలాడీ’ పరిస్థితి ఏంటనేది ఇప్పుడే చెప్పలేం. ఇదిలా ఉంటే… ‘ఖిలాడీ’ తర్వాత రవితేజ 68వ చిత్రాన్ని త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తామని…
మాస్ మహారాజ రవితేజ హీరోగా డైరెక్టర్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ “ఖిలాడీ”. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. 1 నిమిషం 20 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్లోని సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘ఇఫ్ యూ ప్లే స్మార్ట్ విత్ అవుట్ స్టుపిడ్ ఎమోషన్స్… యూ ఆర్ అన్…
మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది క్రాక్ సినిమాతో రవితేజ కెరీర్ హిట్ అందుకున్నారు. అదే జోరుతో తాజాగా ఖిలాడి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయాతి, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే రవితేజ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా రవితేజ 68 గా ప్రచారం అవుతోంది. ఈ చిత్రాన్ని దర్వకుడు…