నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మికా మందన్న వరుస సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ దూసుకుపోతోంది. అయితే, ఆమె హిట్స్ పరంపరకు ‘సికందర్’ సినిమా బ్రేక్ వేసినప్పటికీ, ‘కుబేర’ సినిమా ఆమెకు మరో హిట్ అందించింది. ఇప్పటికే ఆమె రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే సినిమా చేస్తోంది. ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ALso Read: Shubhanshu Shukla: చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా..…
ఇటీవల కాలంలో ఖమ్మం వ్యక్తులు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే వాళ్లు తమ టాలెంట్‌తో వార్తల్లో నిలిచి అందరి మన్ననలు అందుకున్నారు. మన్ననలే కాదు పాపులర్ కూడా అయిపోయారు. జెమినీ టీవీలో ప్రసారమైన ఎవరు మీలో కోటీశ్వరులు, మా టీవీలో ప్రసారమైన బిగ్‌బాస్-5 షోలు ఎంతగా ప్రేక్షకాదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ఖమ్మం జిల్లాకు చెందిన రవీందర్ అనే వ్యక్తి ఏకంగా రూ.కోటి…