వరుస సినిమాలతో దూసుకుపోతున్న మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమా మీద పూర్తి ఫోకస్ పెట్టాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ షూటింగ్లో ఆయనకు గాయాలు కావడంతో కాస్త ఆలస్యమైంది. ఇక ఆయన హిట్ సిరీస్లో కూడా భాగం అవ్వబోతున్నాడు అనే ప్రచారం మొదలైంది. శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సినిమాలో విశ్వక్సేన్, హిట్ 2 సినిమాలో అడవి శేషు నటించగా మూడవ సినిమాలో నాని నటించబోతున్న…