వన్స్ ఆపాన్ ఎ టైమ్ తన గ్లామరస్ షోతో బాలీవుడ్‌ను షేక్ చేసిన బ్యూటీ రవీనాటాండన్. బీటౌన్‌లో కాదు.. సౌత్‌లోనూ అడపాదడపా చిత్రాల్లో వర్క్ చేసింది. బాలయ్యతో స్వాతిలో ముత్యమంతా ముద్దుల ముట్టుకుంది సంధ్యవాన సాంగ్ తో ఒక ఊపు ఊపేసింది రవీనా. ప్రజెంట్ సైడ్ క్యారెక్టర్లు చేస్తూ చాలా రోజుల తర్వాత కేజీఎఫ్2లో రమికా సేన్ లాంటి పవర్ ఫుల్ పాత్రలో నటించి మళ్లీ సౌత్ ప్రజలతో టచ్‌లోకి వచ్చేసింది భామ. కానీ ప్రజెంట్ ఆమె…
ప్రజంట్ టాలీవుడ్ స్టార్ హీరో సూర్య కి బ్యాడ్ టైం నడుస్తోందని చెప్పాలి. వరుస ఫ్లాప్ లతో సతమవుతున్న సూర్య రీసెంట్ గా ‘రెట్రో’ తో మళ్లీ పరాజయం పాలయ్యాడు. ఈ మూవీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. ఇక తాజాగా సూర్య తన తదుపరి చిత్రం వెంకీ అట్లూరితో చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు తమిళ్ లో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రానికి తాత్కాలికంగా ‘సూర్య 46’ అనే టైటిల్‌తో…
Raveena Tandon Apologises to Fans: బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ ఇటీవల లండన్ వెళ్లగా.. అక్కడ రోడ్‌పై కొందరు వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి సెల్ఫీ అడిగారు. అయితే రవీనా వారికి సెల్ఫీ ఇవ్వకుండా.. సెక్యూరిటీని పిలిచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో ఆమెపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. అభిమానులకు సెల్ఫీ ఇచ్చే సమయం కూడా లేదా అని నెటిజెన్స్ మండిపడ్డారు. తాజాగా ఈ ఘటనపై రవీనా తన ఎక్స్ వేదికగా స్పందించారు.…
Raveena Tandon Sends Defamation Notice: జూన్ 1న బాలీవుడ్ నటి రవీనా టాండన్ మద్యం మత్తులో ముగ్గురిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఓ వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో రవీనా టాండన్ కారు ఒక వ్యక్తి తల్లిని ఢీకొట్టినట్టు, వారు నటిపై దాడి చేసినట్లు చూపబడింది. అయితే ముంబై పోలీసుల విచారణలో నటి కారు ఎవరినీ ఢీ కొట్టలేదని నిర్ధారించారు. ఈ వీడియో తనను తప్పుగా చూపించి, తాను…
Kangana Ranaut Supports Raveena Tandon: బాలీవుడ్ నటి రవీనా టాండన్, ఆమె కారు డ్రైవర్‌పై దాడి ఘటన సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. బాంద్రా కార్టర్ రోడ్డులో రవీనా కారు తమను ఢీట్టిందని ఓ ముస్లిం మహిళ ఆరోపించారు. రవీనా, ఆమె డ్రైవర్ మద్యం తాగి ఉన్నారని.. ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడ్డారని ఆ మహిళ కుటుంబం ఫిర్యాదు చేసింది. దీనిపై ముంబై పోలీసులు విచారణ జరిపి క్లారిటీ ఇచ్చారు. అది తప్పుడు కేసు అని,…
Bollywood Actress Raveena Tandon Car Accident News: బాలీవుడ్ నటి రవీనా టాండన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనను, తన తల్లిని రవీనా కారు ఢీకొట్టిందని బురఖా ధరించిన ఓ మహిళ వీడీయోలో ఆరోపించింది. రవీనా, ఆమె డ్రైవర్‌పై ఆ మహిళ కుటుంబ సభ్యులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. అంతేకాదు రవీనా మద్యం సేవించారని, ర్యాష్ డ్రైవింగ్ చేశారని వారు ఫిర్యాదు చేశారు. అయితే నటి రవీనా టాండన్ మద్యం…
ఒకప్పుడు నాజూకు షోకులతో ప్రేక్షకులను పరవశింప చేసిన నటి రవీనా టాండన్ కు కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. రవీనా టాండన్ కు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల బాలీవుడ్ లో ఆనందం వెల్లివిరిసింది. రవీనా టాండన్ ఉత్తరాదిన అజయ్ దేవగన్ తో కలసి అనేక చిత్రాలలో నటించి ఆకట్టుకున్నారు. ఖిలాడీ కుమార్ గా పేరొందిన అక్షయ్ కుమార్ కు జోడీగానూ భలేగా అలరించారు. ఆమిర్ ఖాన్, సంజయ్ దత్ వంటి హీరోలతోనూ భలేగా మురిపించారు. తెలుగు…
Raveena Tandan: బాలీవుడ్ నటి రవీనా టాండన్ గురించి తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవలే కెజిఎఫ్ 2 చిత్రంలో రమీకా సేన్ గా ఆమె నటన అద్భుతం.
‘కేజీఎఫ్ చాప్టర్-2’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సౌత్ నార్త్ అని తేడా లేకుండా విడుదలైన ప్రతి భాషలో వసూళ్ళ వర్షాన్ని కురిపిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం 1100కోట్ల మార్క్‌ను అధిగమించి రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఈ చిత్రం అన్ని భాషల్లో బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కలెక్షన్లలో ఖాన్, కపూర్లను సైతం వెనక్కి నెట్టి రాఖీ బాయ్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు.…