ఆరడుగులపైనున్న అమితాబ్ బచ్చన్, ఐదున్నర అడుగులకు కాస్త పైనున్న గోవిందాను ఓ సారి లాగి లెంపకాయ కొడతానన్నారట. అసలే ఆయన బిగ్ బి, తానేమో ‘చీచీ’ భయపడక ఏం చేస్తాను అని గోవిందా ఓ సందర్భంలో చెప్పాడు. ఇంతకూ అసలు విషయమేమిటంటే, ఈ లంబూజంబూ కలసి ‘బడేమియా- చోటేమియా’లో నటించారు. అందులో ఓ సన్నివేశం గురించి, గోవిందాతో చర్చిస్తూ బిగ్ బి ఈ సినిమా సక్సెస్ కాకుంటే చాచి లెంపకాయ కొడతానని బెదిరించారట. దాంతో తాను హడలి…
బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ పేరు చిత్ర పరిశ్రమలో మారుమ్రోగిపోతుంది. కెజిఎఫ్ 2 చిత్రంలో ప్రధానమంత్రి రమికా సేన్ గా అమ్మడి నటన అద్భుతం.. ఈ సినిమాతో ఒక్కసారిగా రవీనా మరోసారి అందరి దృష్టిలో పడింది. తెలుగులో ‘బంగారు బుల్లోడు, రథసారథి, ఆకాశవీధిలో’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఇన్నాళ్లకు కెజిఎఫ్ 2 చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక దీంతో టాలీవుడ్ లో అమ్మడికి వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం…
వాంతులు చేసుకుంటే శుభ్రం కూడా చేశాను అంటూ బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఎవరి భవిష్యత్తును విధి ఎప్పుడు, ఎలా మలుపు తిప్పుతుందో ఎవరికీ తెలియదు. తన విషయంలో కూడా అలాగే జరిగింది అంటూ రవీనా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ లో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న “కేజీఎఫ్-2” మూవీలో కీలకపాత్రలో కన్పించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రవీనా అసలు తన…
కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్ 2. ఏప్రిల్ 14 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదటి చాప్టర్ తోనే సంచలనం సృష్టించిన ఈ కాంబో రెండో చాప్టర్ తో ఆ సంచలనాన్ని కంటిన్యూ చేసింది. ఇక ఈ చిత్రంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రవీనా టాండన్ గురించి..ఒక నాటి బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రవీనాటాండన్ ఇందులో రమికా సేన్…
ఆర్ఆర్ఆర్ తరువాత యావత్ సినీ అభిమానులందరు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం కెజిఎఫ్ 2. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ ఘట్టాలకు పెట్టింది పేరైన తెలుగు సినిమాలను కూడా తలదన్నే రీతిలో కెజిఎఫ్ హీరో ఎలివేషన్లను చూపించాడు డైరెక్టర్. నెవర్ బిఫోర్ అనిపించే విజువల్స్-బ్యాగ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోపెట్టింది ఈ సినిమా. ఇక రాఖీభాయ్ యష్…
KGF Chapter 2 టీం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్లు స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. యావత్ దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “కేజీఎఫ్ : చాప్టర్ 2”. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. యష్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఈ సినిమా గురించి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల…
శాండల్వుడ్ మాత్రమే కాకుండా యావత్ దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “కేజీఎఫ్ : చాప్టర్ 2”. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. యష్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఈ సినిమా గురించి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే తాజాగా “కేజీఎఫ్ : చాప్టర్ 2”…
సినిమా .. ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ చూసేవి అన్ని నిజం కాదు.. గ్లామర్ ని ఒలకబోసే హీరోయిన్లందరూ చెడ్డవారు కాదు. సినిమా వారికి ఒక వృత్తి మాత్రమే. ఈ విషయాన్ని ప్రతి హీరోయిన్ ఏదో ఒక సందర్భంలో చెప్తూనే ఉంటుంది. ఇక కెరీర్ మొదట్లో ఒక హీరోయిన్ పడే స్ట్రగుల్ అంతా ఇంతా కాదు. ఎన్నో ఇబ్బందులు.. ఎన్నో అవమానాలు వారిని వెంటాడుతాయి. వాటిని వారు సక్సెస్ అయ్యాకా గత జ్ఞాపకాలుగా నెమరువేసుకుంటూ ఉంటారు. తాజాగా…
రాజ్ కుంద్రా వ్యవహారం ఆయనకంటే ఎక్కువగా శిల్పా శెట్టికి అవమానాలు, చిక్కులు తెచ్చి పెట్టింది. భర్త అరెస్ట్ తో మానసికంగా కృంగిపోయిన మిసెస్ కుంద్రా మీడియా వ్యవహార శైలితో మరింత ఇబ్బంది పడింది. ఆమె ఇల్లు దాటి బయటకు రాలేని స్థితి ఏర్పడింది. అయితే, కోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా వేసిన శిల్పకి అక్కడా చుక్కెదురైంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటూ న్యాయస్థానం మీడియా సంస్థలపై యాక్షన్ కి నో చెప్పింది. అయితే, ఈ మొత్తం…
కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా ఇండియాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రోజురోజుకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలామంది కరోనాతో పోరాడుతున్నారు. పేదవాళ్ళు, ధనవంతులు, సాధారణ ప్రజలు, సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ కరోనా మహమ్మారికి బలైపోతున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ప్రజలకు సాయం అందించడానికి ముందుకొస్తున్నారు. తాజాగా రవీనా టాండన్ కూడా ఆ జాబితాలో చేరారు. ఢిల్లీలోని కోవిడ్…