Ratan Tata: ప్రముఖ సామాజిక కార్యకర్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (86) ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఈరోజు (సోమవారం) ఉదయం ఆయనను ఆసుపత్రిలోని అత్యవసర గదికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Ratan Tata : కొన్నేళ్ల క్రితం దేశంలోని అతిపెద్ద పారిశ్రామికవేత్తలలో ఒకరైన రతన్ టాటాకు ఒక కల వచ్చింది. ఆ కల స్వదేశీ సెమీకండక్టర్ చిప్. తద్వారా భారత్‌తో సహా చైనాపై ప్రపంచం ఆధారపడటం తగ్గుతుంది.
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ , దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాతో కలిసి ఓ హృదయపూర్వక ఇంటర్వ్యూ జరిగింది. వారి సమావేశం గురించి టెండూల్కర్ వారి మరపురాని సంభాషణ వివరాలను అలాగే వారు కలిసి గడిపిన సమయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. వారిద్దరి కలిసి దిగిన ఫోటోను తాజాగా సచిన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇక తన పోస్ట్లో., గత ఆదివారం చిరస్మరణీయమైనది, ఎందుకంటే మిస్టర్ టాటాతో సమయం గడిపే అవకాశం నాకు లభించింది. ఆటోమొబైల్స్…
Ratan Tata: ముంబైలోని అన్ని నియోజకవర్గాలకు మే 20న పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్త రతన్ టాటా ముంబై వాసులకు కీలక విజ్ఞప్తి చేశారు. ముంబై వాసులంతా బాధ్యతతో ఓటేయాలని కోరారు.
Ayodhya Ram Mandir : అయోధ్యలో సోమవారం రామమందిర ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ వేడుకకు ఆహ్వానాలను అందించారు.
Ratan Tata : టాటా గ్రూప్ తన కంపెనీల త్రైమాసిక ఫలితాలను విడుదల చేయడం ప్రారంభించింది. ఆభరణాలు, కళ్లద్దాలను విక్రయించే టైటాన్ కంపెనీ గ్రూప్ శుక్రవారం ఫలితాలను విడుదల చేసింది.
Nano : దేశంలోని పురాతన వ్యాపార సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్ పశ్చిమ బెంగాల్‌లో భారీ విజయం సాధించింది. అక్కడ జరుగుతున్న పాత సింగూరు భూవివాదంలో టాటా పెద్ద విజయం సాధించింది.
ఆఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్‌కు రూ.10 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్న విషయంపై రతన్ టాటా స్పందించారు. అదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ న్యూస్ అని ఆయన చెప్పుకొచ్చారు. ఏ ఆటగాడికి సంబంధించిన సలహాలు లేదా ఫిర్యాదుల విషయంలో నేను ఐసీసీకి ఎలాంటి సలహా ఇవ్వలేదని రతన్ టాటా తన ట్వీట్‌లో రాశారు.
Ratan Tata: టాటా గ్రూప్‌లోనే కాకుండా దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నేడు తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించబోతోంది. అయితే అంతకుముందే కంపెనీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.