Tata Nano EV Car: మళ్లీ మర్కెట్లో అడుగుపెట్టనున్న టాటా నానో..! ధర ఎంతో తెలుసా?
- 2008లో రూ.లక్ష ధరతో అందుబాటులోకి వచ్చిన సామాన్యుల కారు
- ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారుగా రికార్డు
- టాటా నానో కారును రీ-లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు
- ఈ ఏడాది విడుదల చేసే అవకాశం ఉందని అంచనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కంపెనీ.. సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చేలా ఓ కారును తయారు చేశారు. ఇది రతన్ టాటా కలల కారు గా చెప్పుకుంటారు. నేను ఏ కారు గురించి చెబుతున్నానో ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది. అదే..టాటా నానో కార్. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2008లో రూ.లక్ష ధరతో కారును సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడం అప్పట్లో సంచలనంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు కూడా ఇదే కావడం విశేషం. అయితే, ప్రస్తుతం ఈ కార్ల తయారీ నిలిచిపోయింది. 2018 నుంచి టాటా మోటార్స్ కంపెనీ తయారీని నిలిపేసింది. ఈ క్రమంలోనే టాటా కంపెనీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. మళ్ళీ ఇన్నేళ్లకు టాటా కంపెనీ టాటా నానోను మార్కెట్ లోకి తీసుకురానుందని తెలుస్తోంది. అది కూడా ఎలక్ట్రిక్ వర్షన్‌లో.
READ MORE: Saripodhaa Sanivaaram: మైడియర్ విలన్స్ పరుగులు తియ్యండి.. హీరో వస్తున్నాడు
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ఎలక్ట్రికల్ కారు రూపంలో టాటా నానో కారును రీ-లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోందట. 2024 డిసెంబర్ లో ఈ కారు లాంచింగ్ ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలోనే నానో ఈవీకి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ధర, మైలేజ్, ఫీచర్స్, మోడల్ ఇలా ఉంటుందంటూ ఇంటర్నెట్‌లో సమాచారం చక్కర్లు కొడుతోంది. ఈ సమాచారం ప్రకారం.. టాటా నానో ఈవీ కారుకు 4 డోర్లు, 4 సీట్లు ఉంటాయి. 17 kWh బ్యాటరీతో రాబోతున్న ఈ కారు ఫుల్ ఛార్జింగ్ చేస్తే 200 నుంచి 220 KM మైలేజ్ ఇస్తుంది. ఈ కారుకు 2 ఎయిర్ బ్యాగ్స్, 3.3 kW, AC ఛార్జర్, మ్యూజిక్ సిస్టమ్, పార్కింగ్ సెన్సార్, రేర్ కెమెరాలు, ఫ్రంట్ పవర్ విండోస్ ఉంటాయి. నానో ఎలక్ట్రికల్ కారు బేసిక్ ధర రూ. 5 లక్షలు ఉంటుందని సమాచారం. హైఎండ్ వర్షన్ ధర 8 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!