Home
Ratan Tata
Ratan Tata News
-
Ratan Tata: రతన్ టాటాకు ఎదురు దెబ్బ.. ఫలితాలను ప్రకటించకముందే రూ.8500కోట్ల నష్టం
Ratan Tata: టాటా గ్రూప్‌లోనే కాకుండా దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నేడు తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించబోతోంది. అయితే అంతకుముందే కంపెనీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. -
Richest Businessman of World: టాటా, అంబానీ కంటే ఎక్కువ సంపద కలిగిన భారతీయ వ్యాపారవేత్త ఎవరో తెలుసా?
Richest Businessman of World: పురాతన కాలం నుంచి కూడా భారతదేశం వ్యాపారాలకు కేంద్రంగా ఉంది. నేటికీ ఇది ప్రపంచంలోనే వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. బ్రిటీష్ కాలం నుండి నేటి వరకు పెద్ద కంపెనీలు భారతదేశంలో వ్యాపారం చేయాలనుకుంటున్నాయి. -
Ratan Tata: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ‘ఉద్యోగ రత్న అవార్డు’
Ratan Tata: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ ఛైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటాకు తొలి 'ఉద్యోగరత్న అవార్డు' ప్రదానం చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
Ratan Tata: వానాకాలంలో డ్రైవింగ్ చేసేవారు జర దీని గురించి తెలుసుకోండి..
వర్షాకాలంలో బయట తిరిగే జంతువులకు తాత్కాలిక షెల్టర్లు సిద్ధం చేయాలని రతన్ టాటా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా, వర్షాకాలంలో వాహనాన్ని స్టార్ట్ చేయడానికి లేదా డ్రైవింగ్ చేయడానికి ముందు మీ వెహికిల్ కింద ఒక సారి చెక్ చేయాలని రతన్ టాటా వాహనదారులను కోరారు. ఇలా చెక్ చేయకుండా నడిపితే మీ వెహికిల్స్ కింద నిద్రిస్తున్న కుక్కలు, జంతువులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు. -
Ratan Tata: నాలుగు సార్లు ప్రేమలో పడినా.. రతన్ టాటా ఎందుకు పెళ్లి చేసుకోలేదు?
Ratan Tata: భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా దేశంలోని ప్రముఖ వ్యక్తులలో ఒకరు. 85 ఏళ్ల వయసులో ఉన్న రతన్ టాటా ఈ వయసులోనూ చురుకుగా పనిచేస్తూ తన కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు. -
Tata Water : బిస్లరీ మార్కెట్‌ను స్వాధీనం చేసుకునేందుకు టాటా గ్రూప్ ప్లాన్
Tata Water : బాటిల్ వాటర్ మార్కెట్లో సంచలనం సృష్టించే దిశగా టాటా గ్రూప్ సన్నాహాలు చేస్తోంది. బిస్లరీతో ఒప్పందం విఫలమవడంతో, టాటా గ్రూప్ సొంతంగానే మార్కెట్లోకి ప్రవేశించబోతోంది. -
Ratan Tata: ఆ కారుకు నా హృదయంలో ప్రత్యేక స్థానం.. రతన్ టాటా భావోద్వేగం.. వైరల్..
Ratan Tata: రతన్ టాటా పరిచయం అవసరం లేని పేరు.. టాటా గ్రూప్‌ను రూపొందించిన రతన్ టాటా.. వ్యాపారంలోనే కాదు సామాజిక సేవలోనే ఎంతో పేరు పొందారు.. ఆయనకు సోషల్ మీడియాలో పెద్ద అభిమానుల ఫాలోయింగ్‌ను కూడా కలిగి ఉన్నారు.. ఆయన అనేక త్రోబాక్ పోస్ట్‌లను పంచుకుంటూ ఉంటారు.. అయితే, ‘టాటా ఇండికా’ను ప్రారంభించిన 25 సంవత్సరాలు అవుతోన్న సందర్భాన్ని పురస్కరించుకుని.. ఓ భావోద్వేగ పోస్టును చేశారు టాటా.. ఇండికాతో ఉన్న ఒక చిత్రాన్ని పంచుకున్న ఆయన..… -
Today (29-12-22) Business Headlines: ఢోకా లేని నౌకరీలు.. కమాన్ కరోనా అంటున్న కంపెనీలు..
Today (29-12-22) Business Headlines: ఐఓసీ విస్తరణ ప్రణాళిక: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 2 తెలుగు రాష్ట్రాల్లో అమలుచేస్తున్న మరియు అమలుచేయనున్న విస్తరణ ప్రణాళికలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఏర్పాటుచేస్తున్న ఎల్పీజీ బాట్లింగ్ యూనిట్ మరో 3 నెలల్లో అందుబాటులోకి రానుంది. తెలంగాణలోని హైదరాబాద్‌కు దగ్గరలో మల్కాపూర్ వద్ద టెర్మినల్ నిర్మాణం 87 శాతం పూర్తయింది. -
Abhishek Bachchan: రతన్ టాటాగా అభిషేక్ బచ్చన్
'గురు', 'ఆకాశమే నీ హద్దురా' చిత్రాలతో దర్శకురాలిగా తనను తాను నిరూపించుకున్నారు... -
END of Ola and Uber?: ‘బ్లూ స్మార్ట్’ వచ్చేసింది.. ఓలా, ఉబర్లు బందేనా?
END of Ola and Uber?: హమ్మయ్య.. నగరాల్లో నరకం చూపే ఆటోవాళ్ల ఆగడాలను అరికట్టడానికి ఓలా, ఉబర్ వచ్చాయని జనం సంబరపడ్డారు. ప్రయాణం ఇంత సునాయాసమా అని సంతోషం వ్యక్తం చేశారు. ఇంటికే వచ్చి పికప్ చేసుకోవటం, సరిగ్గా ఎక్కడికి వెళ్లాలో అక్కడే డ్రాప్ చేయటం, ఛార్జీ బేరమాడే అవసరం లేకపోవటం, ఏసీ, ఎంటర్టైన్మెంట్ మరియు ఇతరత్రా సదుపాయాలు సైతం ఉండటంతో ప్యాసింజర్లు ఫుల్లు హ్యాపీగా ఫీలయ్యారు. కానీ.. ఆ ఆనందం మూణ్నాళ్ల ముచ్చటేనని ఆ…
తాజావార్తలు
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!