దక్షిణాది ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అతికొద్ది మందిలో రష్మిక మందన్న ఒకరు. కన్నడ చిత్రం ‘కిర్రాక్ పార్టీ’తో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ, టాలీవుడ్‌లో ‘ఛలో’ సినిమాతో అడుగుపెట్టింది. ‘గీత గోవిందం’లోని ‘గీత’ పాత్రతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ‘పుష్ప’ సినిమాలో ‘శ్రీవల్లి’గా డీగ్లామరైజ్డ్ పాత్రలో నటించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. అయినా సరే తన అందాలను మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయదు. ఎంత బిజీగా ఉన్నా తన గ్లామర్ విషయంలో తేడా రానివ్వదు. ప్రస్తుతం ధామా సినిమా కోసం బాగానే కష్టపడుతోంది. అలాగే మరో రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇలంఆటి టైమ్ లో తాజాగా ఆమె జిమ్ లో కష్టపడుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఇందులో బ్లాక్ డ్రెస్…