Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. అయినా సరే తన అందాలను మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయదు. ఎంత బిజీగా ఉన్నా తన గ్లామర్ విషయంలో తేడా రానివ్వదు. ప్రస్తుతం ధామా సినిమా కోసం బాగానే కష్టపడుతోంది. అలాగే మరో రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇలంఆటి టైమ్ లో తాజాగా ఆమె జిమ్ లో కష్టపడుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఇందులో బ్లాక్ డ్రెస్ లో ఆమె చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. ఇందులో ఆమె చెమటలు కక్కిస్తూ అందాలను పదును పెడుతోంది.
Read Also : Srinidhi Shetty : సాయిపల్లవిపై శ్రీనిధి శెట్టి ఊహించని కామెంట్స్
ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. ఇది చూసిన ఆమె అభిమానులు తెగ వైరల్ చేసేస్తున్నారు. రష్మిక ఇంత అందంగా ఉన్నావేంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎంతైనా రష్మిక ఇంత డెడికేషన్ గా ఉంది కాబట్టే ఆమెకు ఈ స్థాయిలో అవకాశాలు వస్తున్నాయని చెబుతున్నారు. రష్మిక ఎంత బిజీగా ఉన్నా సరే జిమ్ ను అస్సలు మిస్ చేయదు. రోజూ గంటల కొద్దీ జిమ్ లో కష్టపడుతూనే ఉంటుంది ఈ బ్యూటీ.
Read Also : Avika Gor : అవికాగోర్ మెహందీ వేడుక.. మొదలైన పెళ్లి సందడి
The only place @iamRashmika isn't tired is the gym! 💪 @kritisanon caught the gym beast in action. 😂 Can't wait for her to bring this energy to the sets of #Cocktail2 soon. More shooting pics with the cast, pls. 🙏
Thank u kriti 4 this video 🫶
#KritiSanon #RashmikaMandanna ❤️ pic.twitter.com/eMGk2hYSDG— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) September 28, 2025