ఇటీవల సినీ తారల డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.. అవి సోషల్ మీడియాలో ఎంత దుమారం రేపాయో తెలిసిందే.. నిందితులు మొదట నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను టార్గెట్ చేశారు. మొన్నటి వరకు ఆమెకు సంబంధించిన బ్లాక్ డ్రెస్ డీప్ ఫేక్ వీడియో నెట్టింట వీడియో చక్కర్లు కొట్టింది.. ఆ తర్వాత పలు ప్రముఖ హీరోయిన్ల వీడియోలను కూడా రిలీజ్ చేశారు.. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి దుండగులకు టార్గెట్ అయ్యింది.. మొన్నీమధ్య డీప్ ఫేక్ వీడియో వివాదం నుంచి బయటపడింది.. అది తాను కాదు అని తేలింది.. ఇప్పుడు మరోసారి మరో వీడియోను సోషల్ మీడియాలో వదిలారు.. ఇప్పుడు ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.. ఇందులోనూ సేమ్ అదే మాదిరిగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ) ద్వారా ఆమె ఫేస్ని మార్ఫింగ్ చేయడం గమనార్హం. ఈ వీడియో ఇంటర్నెట్ రచ్చ చేస్తుంది… ఈసారి ఇంకా క్లియర్…
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. Read Also: Kalyan Ram: డైనోసర్ ముందుకి డెవిల్? “ది…
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.రీసెంట్ గా రిలీజ్ అయిన ‘యానిమల్’ మూవీ అదిరిపోయే టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా తొలి రోజు ఏకంగా రూ.116 కోట్లు వసూళు చేసి సత్తా చాటింది. రణబీర్ కపూర్…
Nani Responds on Vijay-Rashmika Mandanna Photo at Hi nanna Pre release Event: నేచురల్ స్టార్ నాని హీరోగా హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘హాయ్ నాన్న’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ సినిమా వైర ఎంటర్టైన్మెంట్స్ మొదటి ప్రొడక్షన్ వెంచర్ గా ఈ సినిమాను మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా…
Animal Tripti Dimri Became Hot Topic: యానిమల్ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటించగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ నటి తృప్రి డిమ్రీ హాట్ టాపిక్ అయింది. హీరోయిన్ రష్మిక కంటే ఈ బాలీవుడ్ నటి తృప్రి డిమ్రీ గురించే సోషల్ మీడియాలో ఎక్కువ…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ శుక్రవారం (డిసెంబర్ 1) యానిమల్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. . అయితే ఈ సినిమా ట్రైలర్ లోనే విపరీతమైన వయోలెన్స్ ఉండటంతో ఊహించినట్లే సెన్సార్ బోర్డు…
Nithin says tollywood is with deficit of heroines: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలు చేస్తూ.. బిజీ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ కుర్ర హీరోకు మాత్రం ఫ్లాప్స్ ఎదురవుతున్నాయి. ఇక అతని ఆశలన్నీ ఎక్స్ ట్రా ఆర్డినరీ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో తొలిసారిగా టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇక వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్.అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రణ్ బీర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది.రణ్బీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటించారు..ఈ సినిమా లో బాబీ డియోల్ విలన్ గా నటించారు. డిసెంబర్ 1వ తేదీన హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ల్లో…
Rashmika Mandanna Secretly Shooting for Vijay Deverakonda Familystar: విజయ్ దేవరకొండ రష్మిక మందన మధ్య ఉన్న రిలేషన్ ఏమిటనే విషయం మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. వీరిద్దరూ కలిసి గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో నటించిన తర్వాత వీరిద్దరూ ప్రేమలో పడ్డారని డేటింగ్ చేస్తున్నారని కూడా పలు సార్లు ప్రచారం జరిగింది. దానికి తగినట్టుగానే విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక దిగి పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చూసి అభిమానులు ఇట్టే పసిగట్టేసి…