నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదు.. టాలీవుడ్, బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఈ మధ్య నటించిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. అయితే ప్రస్తుతం జపాన్ కు బయల్దేరింది.. టోక్యో కాలింగ్ అంటూ ఫ్లైట్లో ఎక్కి ఇలా పోజులు పెట్టేసింది. అయితే రష్మిక మందన ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. రష్మిక ఇంత బిజీలోనూ…
Rashmika Mandanna: నేషనల్ క్రిష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో అమ్మడు బిజీగా మారింది. అనిమల్ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో ట్రెండ్ మార్క్ సృష్టించింది రష్మిక. ఇక అమ్మడి గురించి హీరో విజయ్ దేవరకొండ గురించి ఎన్నో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన ‘యానిమల్’ మూవీ ఎంత భారీ విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన ఈ సినిమాని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకి ఎన్ని ప్రశంసలు దక్కాయో, అంతే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి.అయితే, యానిమల్ మూవీ సక్సెస్ పై రష్మిక మందన ఎక్కడా కూడా స్పందించలేదు. ఎక్కడా ఆమె ఇంటర్వ్యూలు…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. ఈమె క్యూట్ ఎకస్ప్రేషన్స్ జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి.. అందుకే రష్మికకు రోజూ రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా రష్మిక యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ లుక్ ఫోటోలను, సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా బ్లాక్ కలర్ స్టైలిష్ వేర్ లో డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఫోటోలను పంచుకుంది..…
Vistara Airlines Respose on Rashmika Mandanna Flight Incident: బాలీవుడ్ నటి రష్మిక మందన్న తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ సమాచారాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని నటి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అయితే ఆమె ప్రయాణిస్తున్న ఫ్లైట్ ప్రతినిధి మాత్రం అసలు విషయం చెప్పారు. ప్రతినిధి చెబుతున్న దాని ప్రకారం, రష్మిక చెప్పినంత తీవ్రత లేదట. విమానంలో కొంత సమస్య ఉంది, అది సమయానికి తనిఖీ…
Rashmika Mandanna’s Flight Makes Emergency Landing: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ‘యానిమల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న రష్మిక.. అదే జోషులో పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు మరిన్ని చిత్రాల్లో కూడా నేషనల్ క్రష్ నటిస్తున్నారు. వరుస షూటింగ్లతో బిజీగా ఉన్న రష్మికకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. తృటిలో పెను ప్రమాదం నుంచి ఆమె తప్పించుకున్నారు. వరుస…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. ఈమె క్యూట్ ఎకస్ప్రేషన్స్ జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి.. అందుకే రష్మికకు రోజూ రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా రష్మిక యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ లుక్ ఫోటోలను, సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా రష్మిక మందన్న గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తున్నాయి.. ఇకపోతే రష్మికకు అరుదైన…
The Family Star: ది విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ఒక పెద్ద హిట్ కావాలి అన్నది అందరికి తెల్సిందే. గత కొన్నేళ్లుగా విజయ్ మంచి హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. గతేడాది ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందివ్వలేకపోయింది. ఇక దీంతో విజయ్ ఆశలన్నీ ది ఫ్యామిలీస్టార్ సినిమాపైనే పెట్టుకున్నాడు.
Mrunal Thakur: ఒకప్పుడు హీరోయిన్స్ అంటే.. హీరోతో సమానంగా పాత్ర ఉండేది. సినిమాకు హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్ కూడా అంతే ముఖ్యంగా ఉండేది. జనరేషన్ మారేకొద్దీ హీరోయిన్ పాత్ర తగ్గిపోతూ వచ్చింది. ఆ తరువాత హీరోయిన్స్ అవసరానికి గ్లామర్ ఒలకబోస్తూనే.. ముఖ్యమైన పాత్రల్లో కూడా కనిపించేవారు. ఇక ఆ తరువాతి జనరేషన్ లో హీరోయిన్ అంటే డ్యాన్స్ లకు, రొమాన్స్ కు అన్నంతలా మార్చేశారు. అప్పటి హీరోయిన్స్ కూడా గ్లామర్ ఒలకబోసేవారు కానీ, ప్రాధాన్యత ఉన్న…
Rashmika Mandanna: ఒక సినిమా హిట్ అయితే.. హీరోయిన్ కు కానీ, హీరోకు కానీ కామన్ గా వినిపించే రూమర్.. రెమ్యూనిరేషన్ పెంచేశారు అని. అయితే అందులో నిజం ఎంత అనేది తెలియకపోయినా అన్ని కోట్లు పెంచారట.. ఇన్ని కోట్లు పెంచారట అనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఇలాంటి రూమర్స్ ను చాలామంది పట్టించుకోరు.