రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ‘ఫ్యామిలీ స్టార్ ‘.. గతంలో వచ్చిన గీతాగోవిందం సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు వస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి.. కుటుంబ బంధాలకు ప్రేమకథను జోడించి పరశురామ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా ఏప్రిల్ 5 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్డేట్స్…
Ranbir Kapoor, Rashmika Mandanna in New 7UP Ad 2024: బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, కన్నడ సోయగం రష్మిక మందన్నాలు బ్లాక్ బస్టర్ మూవీ ‘యానిమల్’లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై సూపర్ హిట్ ఫెయిర్‌గా రణ్‌బీర్-రష్మిక నిలిచారు. ఈ ఇద్దరు యానిమల్ సీక్వెల్లో కూడా కనిపించబోతున్నారు. అయితే రణ్‌బీర్, రష్మిక మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఇద్దరూ కనిపించేది సినిమాలో కాదు.. ఓ కమర్షియల్ యాడ్ కోసం…
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో అమ్మడు ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. గతేడాది అనిమల్ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో ట్రెండ్ మార్క్ సృష్టించింది రష్మిక. . సోషల్ మీడియాలో రష్మిక ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రష్మిక చేతిలో మొత్తం ఐదు సినిమాలు ఉన్నాయి. వీటిలో మూడు ప్రధాన ప్రాజెక్ట్‌లను వీలైనంత త్వరగా…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. టాలీవుడ్ టు బాలీవుడ్ సినిమాలతో వరుస హిట్ లను తన ఖాతాలో వేసుకుంటూ బిజీ హీరోయిన్ అయ్యింది.. విజయ్ దేవరకొండ తో నటించిన గీతాగోవిందం సినిమాతో అందరికీ క్రష్ అయ్యింది. ఆ సినిమాతోనే రష్మికకు విజయ్ దేవరకొండ పరిచయమయ్యాడు. వీరి పరిచయం స్నేహంగా మారి.. ప్రేమ వరకు వచ్చిందని టాక్ వినిపిస్తుంది.. కానీ మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ కొట్టిపడేస్తున్నారు.. కానీ అసలు మ్యాటర్ మాత్రం…
సినిమా ఇండస్ట్రీలో అందంగా ఉంటేనే ఆఫర్స్ వస్తాయి.. దీపం ఉండగానే ఇంటిని చక్కదిద్దుకోవాలనే హీరోయిన్లు చూస్తున్నారు.. వయస్సులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు సంపాదించుకోవాలని ఫిట్నెస్ కోసం జిమ్ లలో కష్టపడుతూ చెమటలు చిందిస్తున్నారు.. హీరోయిన్ల అందం వెనుక ఇంత కష్టం ఉందా అంటూ అభిమానులు షాక్ అవుతుంటారు.. చాలా మంది హీరోయిన్లు జిమ్ లో కష్టపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి.. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. నేషనల్ క్రష్ రష్మిక…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి అందరికి తెలుసు.. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది.. గత ఏడాది రిలీజ్ అయిన యానిమల్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. ఇక వరుస సినిమాలను లైన్ లో పెడుతూ వస్తుంది.. సినిమాలతో పాటుగా ఫారిన్ ట్రిప్ లకు వెళ్తుంది.. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. అయితే ఇప్పుడు…
Rashmika Mandanna’s Onitsuka Tiger brand stands in Milan Fashion Week Top 10 Brands list: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న పలు సినిమాల్లో నటిస్తూనే మరో పక్కపలు బ్రాండ్స్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తుంది. ఇక ఇప్పుడు రష్మిక మందన్న బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న జపాన్ ఫ్యాషన్ బ్రాండ్ ఒనిట్సుక టైగర్ మిలాన్ ఫ్యాషన్ వీక్ లో టాప్ 10 బ్రాండ్స్ లో ఒకటిగా నిలిచింది. ఎర్న్డ్ మీడియా వ్యాల్యూ ఈ…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి దుండగులకు టార్గెట్ అయ్యింది.. మొన్నీమధ్య డీప్ ఫేక్ వీడియో వివాదం నుంచి బయటపడింది.. అది తాను కాదు అని తేలింది.. ఇప్పుడు మరోసారి మరో వీడియోను సోషల్ మీడియాలో వదిలారు.. ఇప్పుడు ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.. ఇందులోనూ సేమ్ అదే మాదిరిగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ) ద్వారా ఆమె ఫేస్‌ని మార్ఫింగ్ చేయడం గమనార్హం. ఈ వీడియో ఇంటర్నెట్ రచ్చ చేస్తుంది… ఈసారి ఇంకా క్లియర్…
బిగ్ బాస్ ఫేమ్ దివి గురించి ఎంత చెప్పినా తక్కువే వరుస సినిమాలతో ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది.. ‘బిగ్ బాస్’కి ముందు మహేష్ బాబు ‘మహర్షి’, ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమాల్లో నటించింది.. బిగ్ బాస్ లో తన అందచందాలతో ఆకట్టుకుంది.. ఆ తర్వాత చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, జగపతి బాబు ‘రుద్రంగి’తో పాటు కొన్ని సినిమాలు చేశారు. ‘మా నీళ్ల ట్యాంక్’, ‘ఏటీఎం’ వెబ్ సిరీస్‌లు సైతం చేశారు. ప్రస్తుతం హీరోయిన్ గా లంబసింగి..…
Kubera: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని సినిమాలు.. ప్రయోగం అయినా.. రియల్ ఇన్సిడెంట్స్ అయినా.. పాత్ర ఏదైనా ధనుష్ దిగితే.. హిట్ గ్యారెంటీ. అలాంటి ధనుష్.. టాలీవుడ్ కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో జత కడితే.. అందులో కింగ్ నాగార్జున కూడా జాయిన్ అయితే.. మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ సంగీతం ఇస్తే..