Pushpa 2: రిలీజ్‌కు ముందే రేర్ రికార్డ్.. ఫుల్ ఖుషీ అవుతున్న అల్లు అర్జున్ ఫాన్స్!
- డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్
- డిసెంబర్ 4న ఓవర్సీస్‌లో ప్రీమియర్స్
- మొదటి భారతీయ చిత్రంగా పుష్ప 2 రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప: ది రూల్’. 2021లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘పుష్ప’ చిత్రానికి సీక్వెల్‌గా ఇది వస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. రిలీజ్‌కు ముందే ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకున్న పుష్ప 2.. తాజాగా మరో రికార్డును ఖాతాలో వేసుకుంది.
పుష్ప: ది రూల్ చిత్రం డిసెంబర్ 4న ఓవర్సీస్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. నెల రోజులు ముందుగానే ప్రీమియర్స్ సేల్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. సినిమాకు ఉన్న క్రేజ్‌తో రికార్డు స్థాయిలో టికెట్స్ అమ్ముడయ్యాయి. అత్యంత వేగంగా 15 వేల టికెట్స్ అమ్ముడైనట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అమెరికాలో ఇంత వేగంగా టికెట్స్ అమ్ముడైన భారతీయ చిత్రంగా పుష్ప 2 నిలిచింది. రిలీజ్‌కు ముందే రేర్ రికార్డ్ సాధించడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. విడుదలకు ముందే ఎన్నో రికార్డులు కొల్లగొడుతున్న పుష్ప.. రిలీజ్ తర్వాత మరెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి.
Also Read
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
Also Read: Arshdeep Singh Record: ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేసిన అర్ష్‌దీప్.. ‘ఒకే ఒక్కడు’ అవుతాడు!
ఇక పుష్ప 2 ట్రైలర్‌ను నవంబర్ 15న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా చెన్నై, బెంగళూరు, ముంబై, పాట్నా, కొచ్చిలో ఓకేసారి ట్రైలర్ విడుదల చేయనునట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో 11,500 స్క్రీన్స్‌లో పుష్ప 2ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇండియాలో 6500, ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్స్‌లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఏ భారత సినిమా కూడా ఈ స్థాయిలో విడుదల కాలేదని సినీ వర్గాలు అంటున్నాయి.
తాజావార్తలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!