Wamika Gabbi : ‘DC’తో తమిళ్లో మొదటి సూపర్ హిట్ అందుకున్న వామికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాక్సాఫీస్ వద్ద ‘DC’ చిత్రం సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు! లోకేష్ కనగరాజ్, అరుణ్ మాథేశ్వరన్ కాంబోలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సూపర్ హిట్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాలో ‘చంద్ర’ పాత్రలో వామికా గబ్బి చూపించిన పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తోంది. నటిగా తనలోని బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తూ, సినిమా విజయానికి ప్రధాన బలమై నిలిచారు వామికా. ఆమె నటనకు ఫిదా అయిన విమర్శకులు… వామికాని బెస్ట్ పెర్ఫార్మర్గా చెబుతున్నారు.
6DC’ సినిమాతో దక్కిన సూపర్ హిట్ విజయం, పెర్ఫార్మర్గా వచ్చిన మంచి పేరుతో వామికా గబ్బి క్రేజ్ నార్త్ నుంచి సౌత్ వరకు మారుమోగిపోతోంది. ప్రస్తుతం తెలుగులో అడివి శేష్ కాంబినేషన్లో మోస్ట్ అవేటెడ్ స్పై థ్రిల్లర్ ‘G2’లో కీలక పాత్ర పోషిస్తుండగా… తమిళంలో జయం రవి సరసన ‘జీనీ’ లో మెరవబోతోంది. ఇక బాలీవుడ్లో అక్షయ్ కుమార్‌తో ‘భూత్ బంగ్లా’లో నటించింది.. కామెడీ హర్రర్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో పాటు కలెక్షన్లలో టాప్ 5లో నిలచింది. భూత్ బంగ్లా సక్సెస్‌తో సాదించడంతో బాలీవుడ్లో వికాస్ బహ్ల్ డైరెక్షన్లో ‘దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్’, ‘ప్రహార్’ చిత్రాల్లో పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న రోల్స్ చేస్తోంది. ఇంకా ఇవే కాకుండా మలయాళంలో ‘టికి టాకా’, పంజాబీలో ‘కిక్లి’ ప్రాజెక్ట్‌లతో వర్సటైల్ యాక్ట్రెస్‌గా దూసుకుపోతోంది. డీసీ మూవీలో చంద్ర క్యారెక్టర్లో పెర్ఫార్మెన్స్కి ఫిదా అయిన ఆడియన్స్ తన నుంచి మరిన్ని పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
Also Read
- Prabhas - Nbk : ప్రభాస్ ఫౌజీ - బాలయ్య 'దాదా'లకు OTT సంస్థల స్ట్రిక్ట్ కండిషన్స్
- Nora Fatehi Defamation Case: ‘టాయ్ ప్లేన్’ అంటూ వీడియోలు.. ఐటమ్ భామ నోరా ఫతేహిపై రూ.3 కోట్ల పరువు నష్టం కేసు!
- Dhanush Mythological Film: ధనుష్ కోసం రాజమౌళి తండ్రి రంగంలోకి.. భన్సాలీ సినిమాకు పౌరాణిక కథ!
- Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
తాజావార్తలు
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
Prabhas – Nbk : ప్రభాస్ ఫౌజీ – బాలయ్య ‘దాదా’లకు OTT సంస్థల స్ట్రిక్ట్ కండిషన్స్
-
BRS MLC Tata Madhu Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్..
-
Pakistan Match Fixing: పాకిస్థాన్ జట్టులో మరోసారి ఫిక్సింగ్ కలకలం.. ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్ల ఫోన్లు స్వాధీనం!
-
Nora Fatehi Defamation Case: ‘టాయ్ ప్లేన్’ అంటూ వీడియోలు.. ఐటమ్ భామ నోరా ఫతేహిపై రూ.3 కోట్ల పరువు నష్టం కేసు!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!