నేషనల్ క్రష్ కిక్ రష్మిక మందన్న ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది. అయితే ఆ రేసుకు తట్టుగానే ఫిట్నెస్ విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటోంది. సోషల్ మీడియా ద్వారా తన రొటీన్ వర్క్ అవుట్స్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు స్పూర్తినిస్తూ ఉంటుంది. హై ఇంటెన్సిటీ వర్కౌట్ రొటీన్ అయినా లేదా కిక్‌బాక్సింగ్ అయినా రష్మిక చూపించే అంకితభావం వేరు. తాజాగా రష్మిక ఓ ఇంతెన్సె వర్క్ అవుట్ వీడియోను షేర్…
“పుష్ప” ప్రమోషన్లు ప్రారంభమైనప్పటి నుండి కన్నడ బ్యూటీ రష్మిక మందన్న మెరిసే దుస్తులలో కొన్ని ఆకర్షణీయమైన అవుట్ ఫైట్స్ తో తన అభిమానులను ఆకట్టుకుంటోంది. బ్లాక్ చీరలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శ్రీవల్లి ఇచ్చిన గ్లామర్ ట్రీట్ కు తెలుగు అభిమానులు ఫిదా కాగా, ఆమె పొట్టి నలుపు దుస్తులతో బెంగళూరు మీడియాను ఆశ్చర్యపరిచింది. ఆపై ఈ సినిమా కొచ్చి ప్రెస్ మీట్‌లో ఆమె చేసిన అందాల ప్రదర్శన అందరినీ నోరెళ్ళ బెట్టేలా చేసింది. Read Also :…