నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్లో దూసుకెళ్తోంది. గతేడాది యానిమల్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఆమె ఓ హీరోతో రిలేషన్లో ఉందంటూ గత కొంత కాలంగా రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. వారిద్దరు దాగుడు మూతలు ఆడుతున్నట్టుగా ఉన్న ఫొటోలు ఎప్పుడైనా కనిపిస్తే సోషల్ మీడియా అంతా కూడా ఈ విషయమై చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి రష్మిక తన పెళ్లి విషయమై స్పందించింది. తాజాగా ‘కిస్సిక్’ సాంగ్ను చెన్నై వేదికగా జరిగిన పుష్ప…