యంగ్ హీరో నాగ శౌర్య నటించిన హిట్ సినిమా ‘ఛలో’తో టాలీవుడ్ ఆడియన్స్ ముందుకి వచ్చింది రష్మిక మందన్న. కన్నడ నుంచి తెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ అతితక్కువ కాలంలోనే నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. తన గ్లామర్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న రష్మిక, పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. తెలుగు, కన్నడ, తమిళ్ అనే తేడా లేకుండా స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది…