Rashmika: నేషనల్ క్రష్ రష్మిక పేరు.. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కొన్ని రోజుల క్రితం ఆమె డీప్ ఫేక్ వీడియో రిలీజ్ అయ్యి ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు సపోర్ట్ గా చిత్ర పరిశ్రమ మొత్తం కదిలివచ్చింది. ఇక దానిపై ఎన్నో చర్చలు, సమావేశాలు కూడా జరిగాయి.