బుల్లితెర యాంకర్ రష్మీ గురించి పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు దాదాపు చాలా సినిమాలు చేసింది. కానీ అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. కానీ ‘జబర్దస్త్’ కామెడీ షోతో మాత్రం ఫుల్‌గా పాపులర్ అయ్యింది రష్మి గౌతమ్. ఈ షో పేరునే ఇంటి పేరుగా మార్చుకుంది. దాదాపు పదేళ్లుగా ఆమె ఈ షోకి యాంకర్‌గా చేస్తూనే ఉంది. అదే కమిట్‌మెంట్‌తో అలరిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా జరుగుతున్న భారత్-పాక్ యుద్ధం యాంకర్…
Nithin : యంగ్ హీరో నితిన్ ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ కు పాజిటివ్ టాక్ రావడంతో ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఈవెంట్ లో జయం సినిమాలో ముందుగా రష్మీనే తీసుకున్నాం అని చెప్పడం సంచలనం రేపుతోంది. రాబిన్ హుడ్ ప్రమోషన్ల కోసం మూవీ టీమ్ తాజాగా ఓ ప్రోగ్రామ్ కు వచ్చారు. అందులో యాంకర్ గా చేస్తున్న రష్మీ గురించి ఎవరికీ తెలియని…
దర్శకధీరుడు రాజమౌళి కెరీర్ మొదటి నుంచి చేస్తున్న సినిమాలు సూపర్ హిట్లుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముఖుంగా ఆయన చేసిన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు వరల్డ్‌వైడ్‌గా క్రేజ్ సంపాదించారు. రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో అప్పుడప్పుడు స్క్రీన్‌పై కూడా మెరుస్తుంటారు. వేరే వాళ్ళ సినిమాల్లో కూడా అవసరానికి గెస్ట్ రోల్స్‌లో కనిపించి ఆయనలోని నటన స్కిల్స్ చూపిస్తుంటారు. అయితే ఆయన జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్‌తో కలిసి నటించారని తాజాగా వెలుగులోకి వచ్చింది. అది పెద్ద విషయం కాదు…
‘ఛలో’ మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న తన అద్భుతమైన నటనతో మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు దక్కించుకుంది. ఆ తర్వాత ‘గీత గోవిందం’ సినిమాతో ఓవర్ నైట్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు అమ్మడు. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. Also Read : NBK : బెజవాడలో బాలయ్య.. నందమూరి అభిమానుల…
Rashmi Comments on Anasuya Bharadwaj: జబర్దస్త్ అనగానే హాట్ యాంకర్లు గుర్తు రావడం చాలా సర్వసాధారణం. గతంలో అనసూయ తరువాత రష్మీ ఆ తర్వాత సౌమ్య శారద ఇప్పుడు సిరి హనుమంతు వంటి వాళ్ళు కనిపిస్తూ కనువిందు చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ అందరిలో రష్మీ అనసూయ ఇద్దరికీ లభించిన క్రేజ్ మరెవరికి లభించలేదని చెప్పాలి. నిజానికి అందరి కంటే ముందు అనసూయ జబర్దస్త్ లో కనిపించింది. ఆ తర్వాత…
Jabardasth Srividya: ఒకప్పుడు జబర్దస్త్వేరు .. ఇప్పుడు వస్తున్న జబర్దస్త్ వేరు. ఒకప్పుడు కుటుంబం మొత్తం కలిసి ఈ కామెడీ షోను వీక్షించేవారు. కానీ, ఇప్పుడు ఇదొక వల్గర్ షోగా మారిపోయింది. బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఎబెట్టుగా అనిపిస్తుంది అని చెప్పఁడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ముఖయంగా ఈ షోస్ లో లవర్స్ ను ఎక్కువ క్రేయేట్ చేసి.. వారి మధ్య లవ్ ట్రాక్ పెట్టి ఏదో ఉన్నట్లు ప్రేక్షకులను నమ్మిస్తున్నారు.
Rashmi: బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ పెళ్లి చేసుకోబోతుందా.. ? అంటే నిజమే అని వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న రష్మీ..సుడిగాలి సుధీర్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తూ బాగా పేరు తెచ్చుకుంది. ఈ జంట ఎప్పుడు బయట కనిపించినా కూడా పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు.
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సాధారణ మెజీషియన్ గా కెరీర్ మొదలుపెట్టి జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.