‘జబర్దస్త్’ బ్యూటీ రష్మికి మెగా ఛాన్స్ వచ్చింది అనే వార్త నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం యాంకర్, నటి రష్మీని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. Read Also : ఏపీ ప్రభుత్వాన్ని పునరాలోచించుకోమన్న చిరంజీవి
విభిన్నమైన చిత్రాలు చేస్తూ నటుడిగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరుని సంపాదించిన నందు విజయ్‌కృష్ణ హీరోగా యాంకర్ గా, హీరోయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న రష్మి హీరోయిన్ గా చేస్తున్న చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’. ఈ చిత్రాన్ని ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమ�
గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు టెలీవిజన్ రంగంలో ప్రముఖ యాంకర్స్ గా చెలామణిలో ఉన్న సుధీర్, రష్మిపై వచ్చినన్ని ప్రేమకథలు ఎవరి మీదా వచ్చిఉండవు. వీరి ప్రేమకథలను బేస్ చేసుకుని ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు పలు ఛానెళ్లలో వచ్చాయి. ‘సుధీర్, రష్మి కళ్యాణం’ పేరుతో కూడా ఓ ప్రత్యేక ప్రోగ్రామ్ రూపొందింది. అ