అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డే ఫార్మాట్‌లో 200కు పైగా వికెట్లు తీసిన తొలి అఫ్గాన్ బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో మూడు వికెట్స్ పడగొట్టడంతో రషీద్ ఖాన్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు 27 ఏళ్ల ఈ స్పిన్నర్‌కు ఒక వికెట్ అవసరం అయింది. 39వ ఓవర్ చివరి బంతికి మెహిదీ హసన్ మిరాజ్‌ను అవుట్…