Bhoothaddam Bhaskar Narayana Title Song: యంగ్ హీరో శివ కందుకూరి హీరోగా భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా తెరకెక్కుతోంది. స్నేహాల్ .. శశిధర్, కార్తీక్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రాశి సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, శివన్న
శివ కందుకూరి, రాశిసింగ్ జంటగా నటించిన 'భూతద్దం భాస్కర్ నారాయణ' విడుదల వాయిదా పడింది. సి.జి. వర్క్ పూర్తి కాగానే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు.
శివ కందుకూరి నటించిన 'భూతద్దం భాస్కర్ నారాయణ' చిత్రంలోని ఫస్ట్ సింగిల్ విడుదలైంది. విజయ్ బుల్గానిన్ స్వర రచన చేసిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి గానం చేశాడు.
'చూసి చూడంగానే' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ. అతను హీరోగా నటించిన తాజా చిత్రం 'భూతద్దం భాస్కర్ నారాయణ' మార్చి 31న జనం ముందుకు రాబోతోంది. ఈ సినిమా టీజర్ ను తేజ సజ్జా విడుదల చేశారు.