యంగ్ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న వెబ్ సిరీస్ ‘ఫర్జీ’. విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ మెయిన్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్న ఈ సిరీస్ ని రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 10 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవ్వనున్న ఫర్జీ ట్రైలర్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి మెయిన్ హైలైట్ గా నిలిచింది హీరోయిన్ రాశి ఖన్నా గ్లామర్ షో. లైట్ గ్రీన్ డ్రెస్…
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ షో సీజన్ 2ని స్టార్ట్ చేస్తూ… ‘ప్రశ్నల్లో మరింత ఫైర్, ఆటల్లో మరింత డేర్’ అంటూ బాలయ్య చెప్పిన మాట సీజన్ 2కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. చంద్రబాబు నాయుడుని రామారావు గురించి అడిగినా, అల్లు అరవింద్ ని నెపోటిజం గురించి అడిగినా అది బాలయ్య డేరింగ్ పర్సనాలిటీకి నిదర్శనం. ఇలాంటి ఒక సంఘటనే ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2 ఎపిసోడ్ 6లో మరొకటి జరిగింది.…
చలికాలంలో చలికి జనాలు వణికిపోతుంటే… తన అందంతో యూత్ లో హీట్ పెంచుతోంది డిల్లి బ్యూటీ ‘రాశీ ఖన్నా’. ప్రస్తుతం రాశీ ఖన్నా చేతిలో ఒక బాలీవుడ్ సినిమా, ఒక వెబ్ సీరీస్, మూడు తెలుగు సినిమాలు, సిద్దార్థ్ తో ఒక తమిళ సినిమా ఉన్నాయి. ఈ సినిమాల్లో ఏది హిట్ అయినా రాశీ కెరీర్ గ్రాఫ్ మారిపోతుంది. అయితే ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు రాశీ సినిమా గ్రాఫ్ కాస్త తగ్గింది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు…
గోపీచంద్ సాలీడ్ హిట్ అందుకొని చాలాకాలం అయింది. అయితే, ఈ హీరోకు ఇప్పుడు జూలై సెంటిమెంట్ కలిసొస్తుందా..! అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఆయన నటించిన సినిమాలు కొన్ని జూలైలో రిలీజై హిట్ అందుకున్నాయి. అందుకే, జూలై నెలలో రిలీజ్ కాబోతున్న ‘పక్కా కమర్షియల్స సినిమాకు కలిసొస్తుందని నమ్మకంతో ఉన్నారట. ‘యజ్ఞం’, ‘సాహసం’, ‘లక్ష్యం’.. లాంటి సినిమాలు జూలైలోనే రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచాయి. అందుకే, మరోసారి అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ…
గోపీచంద్ కి ఇలాంటి ఫంక్షన్లకు రావడం అలవాటు లేదు .. ఇష్టం లేదని, అతని సిగ్గు అంటూ అల్లు అరవింద్ అన్నారు. ‘పక్కా కమర్షియల్’ సినిమా ప్రెస్ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. “ఈ సినిమా కథను మారుతి వినిపించగానే టైటిల్ ఏది అనుకుంటున్నావ్? అని అడిగితే ‘పక్కా కమర్షియలేయ్’ అన్నాడు. మారుతి దగ్గరున్న ప్రత్యేకతనే అది. ఈ సినిమాతో రెండున్నర గంటల పాటు నవ్విస్తూనే ..…
Rashi Khanna ప్రస్తుతం సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్’లో అలియా పాత్రలో కన్పించి మెప్పించింది. చాలా రోజుల తరువాత బాలీవుడ్ లో ‘రుద్ర’తో అందుకున్న విజయాన్ని ఆస్వాదిస్తోంది ఈ బ్యూటీ. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాశి సౌత్ లో బాడీ షేమింగ్ ఎదురైందని వెల్లడించింది. బొద్దుగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రాశీ ఖన్నా బాడీ షేమింగ్‌తో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. రాశి తెలుగుతో పాటు మలయాళం,…
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఫస్ట్ టైమ్ హెవీ ఇంటెన్స్ లుక్ లో కన్పించిన పిక్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. పిసి శ్రీరామ్ క్లిక్ చేసిన తన కొత్త లుక్ని చై సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య మాస్కోలో ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచే గడ్డంలో సరికొత్త అవతార్ లో కన్పించాడు. ప్రదర్శిస్తున్నప్పుడు నటుడు తీవ్రంగా కనిపిస్తున్నాడు. నాగ చైతన్య తన ఇన్స్టాగ్రామ్…