Allu Arvind: గోపీచంద్ కి ఇలాంటి ఫంక్షన్లకు రావడం ఇష్టం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోపీచంద్ కి ఇలాంటి ఫంక్షన్లకు రావడం అలవాటు లేదు .. ఇష్టం లేదని, అతని సిగ్గు అంటూ అల్లు అరవింద్ అన్నారు. ‘పక్కా కమర్షియల్’ సినిమా ప్రెస్ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. “ఈ సినిమా కథను మారుతి వినిపించగానే టైటిల్ ఏది అనుకుంటున్నావ్? అని అడిగితే ‘పక్కా కమర్షియలేయ్’ అన్నాడు. మారుతి దగ్గరున్న ప్రత్యేకతనే అది. ఈ సినిమాతో రెండున్నర గంటల పాటు నవ్విస్తూనే .. ఒక మెసేజ్ ఇచ్చి హాయిగా బయటికి పంపిస్తాడు. ఎప్పుడైనా సరే మారుతి సినిమాను థియేటర్లోనే చూడాలి.. అప్పుడే బాగా ఎంజాయ్ చేయగలుగుతామంటూ మాట్లాడారు.
ఇక గోపీచంద్ గురించి మాట్లాడుతూ.. ఇలాంటి ఫంక్షన్లకు రావడం గోపీచంద్ కి అలవాటు లేదని, ఇష్టం లేదు .. అతను సిగ్గు పడతాడని అన్నారు. ఈ సారి గోపీచంద్ ను రప్పించాలనే అనుకున్నామని స్టేజ్ పై నవ్వులు పూయించారు. ఈ సినిమాలో హీరోయిన్ రాశి ఖన్నా అని నేను మారుతి కంటే ఎక్కువ ఫిక్స్ అయ్యాను. ఆమె పాత్ర అంత యెటకారంగా .. వేళాకోళంగా ఉంటుందని అన్నారు. మారుతికి .. మాకు మధ్య మంచి అనుబంధం ఉంది. మా బ్యానర్లో చేయడం ఆయనకి ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. మారుతి ఈ సినిమాకి ఎక్కువ ఖర్చు పెట్టించాడు. లాభం రాకపోతే తరువాత సినిమా రెమ్యునరేషన్ లో కోత ఉంటుందని అన్నారు.
Also Read
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
ఈ స్టేజ్ పైనే అంతా మాట్లడేస్తున్నారు.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లేదా అని అనుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇంకా నాలుగు ఫంక్షన్లు ఉన్నాయి. ఈ నాలుగు ఫంక్షన్లలో ఏమేం మాట్లాడాలో డిసైడ్ అయ్యానంటూ అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఇక గోపీచంద్ – రాశి ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన పక్కా కమర్షియల్ సినిమా ప్రేక్షలు ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!