Holding Sneeze: తుమ్ములు వస్తే ఆగవు, అయితే కొన్ని సందర్భాల్లో ముక్కు నలవడం లేదా ఆపుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఓ కేసులో మాత్రం తుమ్ముని ఆపుకోవడం ఏకంగా ప్రాణాలనే ప్రమాదంలోకి నెట్టింది. తుమ్మును అదిమిపెట్టడంతో ఒక్కసారిగా అతని శ్వాసనాళంపై ఒత్తడి పెరిగి పగిలిపోయింది. అత్యంత అరుదుగా మాత్రమే ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
కడుపు నొప్పితో బాధపడుతున్న నవజాత శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పాపకు శస్త్ర చికిత్స చేసిన వైద్యులు 8 పిండాలను వెలికితీశారు. దీనితో ఆ పాప కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు.
సాధారణంగా ప్రతి మనిషికి మతిమరుపు ఉంటుంది.. బిజీ వర్క్ లోనో.. లేక వేరే ఏదో ఆలోచనలోనో కొన్నింటిని మర్చిపోతుంటారు. ఇక వయస్సు పెరిగేకొద్దీ అల్జీమర్స్ రావడం సహజమే.. ఇంట్లో వారిని మర్చిపోవడం.. బయటికి వెళ్లితే ఇల్లు ఎక్కడ ఉందో కూడా మర్చిపోతుంటారు పెద్దవాళ్ళు.. ఇక్కడి వరకు మనకు తెలిసినవే.. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే వ్యక్తి ఇంతకంటే కొద్దిగా ఎక్కువగానే మతిమరుపుతో బాధపడుతున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం మర్చిపోతున్నాడో తెలుసా.. శృంగారాన్ని.. ఏంటీ శృంగారం చేయడం…