టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో నటించిన చిత్రం ‘మజాకా’. రీతూ వర్మ హీరోయిన్‌గా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రంలో రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రలను పోషించారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ లో అజయ్, మురళీ శర్మ, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, శ్రీని
టాలీవుడ్ లో అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రీతూ వర్మ. గతేడాది ‘శ్వాగ్’ మూవీ తో అలరించిన ఆమె ప్రజంట్ ‘మజాకా’ మూవీతో రాబోతుంది. త్రినాథరావు తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా, రావు రమేష్, అన్షు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందు
ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించే జీ తెలుగు ఈ ఆదివారం మరో సరికొత్త సినిమాతో రాబోతోంది. విలక్షణ నటుడు రావు రమేష్ ప్రధానపాత్రలో నటించిన మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమాని ఈ ఆదివారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారం చేస్తోంది.
విలక్షణ నటుడు రావు రమేష్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’.కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్నా ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. ఇటీవలే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. ‘నేనే సుబ్రహ్మణ్యం’ అనే టైట
రావు రమేష్… తెలుగు ప్రేక్షకులు మెచ్చిన నటుడు. తండ్రి రావు గోపాలరావుకు తగ్గ తనయుడు అనిపించుకున్న నటుడు. అగ్ర హీరోలు సైతం అతనితో నటించాలని కోరుకునే ప్రతిభావంతుడు. వైవిధ్యమైన పాత్రలు, విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని అలరించిన రావు రమేష్… ఇప్పుడు కథానాయకుడిగా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ సినిమా చ�
SIIMA 2023 Best Actor in a Supporting Role in Telugu: భారతదేశంలో సినీ అవార్డులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)కు ముహూర్తం ఖరారు అయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15, 16 తేదీలలో సైమా వేడుకలు నిర్వహించనున్నట్లు ఛైర్‌పర్సన్ బృందా ప్రసాద్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ అవార్డులకు దుబాయ్�
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేశ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సినిమా 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం'. గతంలో 'హ్యపీ వెడ్డింగ్' మూవీని రూపొందించిన లక్ష్మణ్ కార్య దీన్ని డైరెక్ట్ చేయబోతున్నారు.
Rao Ramesh: నటుడు రావు రమేష్ గురించి, ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దివంగత నటుడు రావు గోపాల్ రావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు.
KGF Chapter 2 టీం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్లు స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. యావత్ దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “కేజీఎఫ్ : చాప్టర్ 2”. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. యష్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఈ సినిమా గురించి ఎప్పటినుంచో ఎదు