Rao Ramesh: నటుడు రావు రమేష్ గురించి, ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దివంగత నటుడు రావు గోపాల్ రావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు.
‘పెద్లల సభ’ అంటే రాజ్యసభ, దానినే ఎగువ సభ అనీ అంటారు. ఈ సభలో మన సినీజనం అనే శీర్షిక చూడగానే, ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఓ నటుడు రాజ్యసభకు వెళ్ళనున్నారని వినిపిస్తోన్న అంశం గుర్తుకు రాకమానదు. ఇంతకూ పెద్దల సభలో మన సినీజనం ఎవరెవరు ఎలా అడుగు పెట్టారన్నది ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. యన్టీఆర్ తరువాతే…!‘భారత రాజకీయాలందు తెలుగు రాజకీయాలే వేరయా’ అన్నట్టుగా మన రాజకీయం సాగుతూ ఉంటుంది. తెలుగు నాట…
రావు గోపాలరావు కొన్నిసార్లు ఎస్వీ రంగారావును తలపిస్తారు. మరికొన్ని సార్లు నాగభూషణాన్ని గుర్తుకు తెస్తారు. కానీ, ఎవరు మరచిపోలేనట్టుగా తన బాణీని పలికిస్తారు. అదీ రావు గోపాలరావు ప్రతిభ. ఆయన లేని లోటు తెలుగు చిత్రపరిశ్రమకు తీరనిలోటు అని బాధపడేవారు ఈ నాటికీ ఎందరో ఉన్నారు. కాలం కొత్తనీటికి తావిస్తూ పోతుందని అంటారు. ఎంత పాతనీరు పోయినా, ఇంకా గోపాలరావు నటన నిత్యనూతనంగానే నిలచింది. ఇంతవరకూ రావు గోపాలరావును మరిపించిన వారు కనిపించలేదు. రావు గోపాలరావులోని ప్రతిభకు…