దేశంలో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అమ్మాయిలను నమ్మించి వల్లో వేసుకోవడం, పెళ్లిళ్ల పేరుతో మోసం చేయడం, ఆ తరువాత అవసరాలు తీర్చుకొని వదిలేయడం చేస్తున్నాడు. ఇలా మోసాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు పట్టుకొని జైలుకు తరలించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నిందితుడు రంగసామికి పదేళ్లపాటు కారాగార శిక్షను విధించింది. అనంతపురం జిల్లాకు చెందిన రంగసామి ఉద్యోగం కోసం…